భారత్ నుండి బాంగ్లాదేశ్ కు 100 కి.మి నడిచి వెళ్లిన పులి..రేడియో కాలర్ ద్వారా తెలుసుకున్న అధికారులు :Tiger Viral Video.

ఓ పెద్ద పులి భారత్ దేశం నుండి బాంగ్లాదేశ్ కు వెళ్ళింది.నాలుగు నెలలపాటు 100 కి.మీ నడిచి భారత్ దేశం అడవుల నుండి బాంగ్లాదేశ్ అడవులకి చేరింది.ఈ పులికి రేడియా కాలర్ అమర్చడం ద్వారా అది ఎక్కడ ఉంది.ఎంత దూరం నడిచింది అనేది తెలిసింది.