AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prakash Raj: ప్రకాష్ రాజ్ కాలికి గాయం.. సర్జిరీ కోసం హైదరాబాద్ రాక.. అసలు ఏమైందంటే..

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గాయపడ్డారు. కిందపడడంతో తన కాలికి ఫ్యాక్చర్ అయిందని.. సర్జిరీ కోసం తన స్నేహితుడు

Prakash Raj: ప్రకాష్ రాజ్ కాలికి గాయం.. సర్జిరీ కోసం హైదరాబాద్ రాక.. అసలు ఏమైందంటే..
Prakash Raj
Rajitha Chanti
|

Updated on: Aug 10, 2021 | 4:01 PM

Share

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గాయపడ్డారు. కిందపడడంతో తన కాలికి ఫ్యాక్చర్ అయిందని.. సర్జిరీ కోసం తన స్నేహితుడు డాక్టర్ గురువా రెడ్డి దగ్గరకు హైదరాబాద్ వస్తున్నట్లుగా ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశాడు. తన ఆరోగ్యం పట్ల అభిమానులు ఆందోళన చెందవద్దని ప్రకాష్ రాజ్ విజ్ఞప్తి చేశాడు. అయితే ప్రమాదం ఎక్కడ.. ఎలా జరిగింది అనేది మాత్రం తెలియరాలేదు.

ట్వీట్..

ప్రస్తుతం తాను క్షేమంగానే ఉన్నట్లుగా ప్రకాష్ రాజ్ ప్రకటించాడు. దీంతో ప్రకాష్ గాయపడ్డారనే విషయం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రమాదం ఎలా జరిగింది అనేదానిపై పలువురు ప్రముఖులు ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే పూరీ జగన్నాథ్.. విజయ్ దేవరకొండ కాంబోలో రూపొందుతున్న లైగర్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అలాగే మా అసోషియేషన్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు ప్రకాష్ రాజ్.

Also Read: ఈ క్యూట్ చిన్నారి ఇప్పుడు కుర్రకారుకు కళల రాకుమారి.. నెట్టింట్లో ఈ ముద్దుగుమ్మ హవా మాములుగా ఉండదు.. తెలుసుకొండి ఎవరో..

Chiranjeevi: “మా”లో జరుగుతున్న పరిణామాలపై చిరు సీరియస్.. క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు క్రిష్ణంరాజుకు లేఖ

SSMB28: మహేష్‏ బర్త్ డే వేళ హీరోయిన్‏ను రివీల్ చేసిన త్రివిక్రమ్.. సూపర్ స్టార్ సరసన ఎవరంటే..