ఈ క్యూట్ చిన్నారి ఇప్పుడు కుర్రకారుకు కళల రాకుమారి.. నెట్టింట్లో ఈ ముద్దుగుమ్మ హవా మాములుగా ఉండదు.. తెలుసుకొండి ఎవరో..

చిన్న సినిమాతో కెరీర్ ఆరంభించి అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్‏గా కొనసాగే వారు చాలా తక్కువ మంది ఉంటారు.

ఈ క్యూట్ చిన్నారి ఇప్పుడు కుర్రకారుకు కళల రాకుమారి.. నెట్టింట్లో ఈ ముద్దుగుమ్మ హవా మాములుగా ఉండదు.. తెలుసుకొండి ఎవరో..
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 09, 2021 | 9:03 PM

చిన్న సినిమాతో కెరీర్ ఆరంభించి అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్‏గా కొనసాగే వారు చాలా తక్కువ మంది ఉంటారు. అలా మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని.. వరుస ఆఫర్లను అందుకుంది పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి. పైన ఫోటోలో ఉన్న క్యూట్ పాపకు ప్రస్తుతం తెలుగులో అభిమానులు ఎక్కువే. రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో కలసి నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నారి. కేవలం టాలీవుడ్‏లోనే కాకుండా.. బాలీవుడ్‏లోనూ తన సత్తా చాటుకుంది. గుర్తుపట్టండి.

Celeb 1

సోషల్ మీడియాలో తారల చిన్ననాటి ఫోటోలు తెగ సందడి చేస్తున్నాయి. అభిమానులతో లైవ్ చాట్స్ చేస్తూ.. ఎప్పుడు టచ్‍లో ఉన్న సెలబ్రెటీలు ఫ్యాన్స్ అడగ్గానే చిన్ననాటి ఫోటోలను షేర్ చేసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు హీరోయిన్స్‏కు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు నెట్టింట్లో తెగ హల్‏చల్ చేస్తుండగా.. తాజాగా పైన ఫోటోలో ఉన్న చిన్నారి ఎవరో గుర్తుపట్టేయండి..

Celeb 2 వెంకటాద్రి ఎక్స్‏ప్రెస్ సినిమాతో టాలీవుడ్‏లోకి హీరోయిన్‏గా ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత ఆఫర్లను అందుకుంటూ టాప్ హీరోయిన్స్‏ రేసులో దూసుకుపోయింది రకుల్ ప్రీత్ సింగ్. రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సరసన నటించి తన నటనతో తెలుగు ప్రేక్షకుల మరింత దగ్గరైంది. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ పై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. తాజాగా రకుల్‏కు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

ట్వీట్..

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

Also Read: Chiranjeevi: “మా”లో జరుగుతున్న పరిణామాలపై చిరు సీరియస్.. క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు క్రిష్ణంరాజుకు లేఖ

Allu Arjun: అనుహ్యంగా భరతుడిని కలిసిన పుష్పరాజ్.. ఎమోషనల్ ట్వీట్ చేసిన అల్లు అర్జున్..

Mahesh Babu Birthday: నెట్టింట్లో మహేష్ బర్త్ డే విషెస్ రచ్చ.. పోలికతో పరువు తీసిన గృహలక్ష్మీ నటి.. ఫ్యాన్స్ ఆగ్రహం..

సింగర్ శివశ్రీని పెళ్లాడబోతున్న బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య..

స్కంద షష్ఠి రోజున ఇలా కార్తికేయుడిని పూజించండి కోరిక నెరవేరుతుంది

ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..

2025లో మొదటి వైకుంఠ ఏకాదశి తేదీ, పూజ సమయం, ప్రాముఖ్యత ఏమిటంటే

అందరూ వేరు.. నేను వేరు.. ఫూల్లుగా తాగి ఏం చేశాడంటే..

JEE పరీక్షపై జోసా కీలక నిర్ణయం..కౌన్సెలింగ్ షెడ్యూల్ మరింత ఆలస్యం

పాముకు పాలు పోస్తే ఇంతే మరి పాక్ పై విరుచుకుపడుతోన్న తాలిబన్లు

ఇంతమంది తాగుబోతులు దొరికారా.? ఎన్ని కేసులు నమోదయ్యాయంటే

కొత్త ఏడాదిలో రాహు, కేతుల రాశి మార్పు.. ఈ 3 రాశులకు అన్నీ కష్టాలే

సీన్ చూసి యాక్సిడెంట్ జరిగిందనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే
సీన్ చూసి యాక్సిడెంట్ జరిగిందనుకునేరు.. అసలు మ్యాటర్ తెలిస్తే
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!

మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!

సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..

డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా

ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..

ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!

మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.

హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..

భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..