AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush: ప్రభాస్ సినిమాకు అరుదైన గౌరవం.. ఆ వేడుకలో ‘ఆదిపురుష్’ స్క్రీనింగ్..

ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ పై సినీప్రియులు పెదవి విరిచారు. దీంతో జనవరిలో విడుదల కావాల్సిన ఈ సినిమాను జూన్ వరకు వాయిదా వేశారు. 3డీతోపాటు.. వీఎఫ్ఎక్స్ లోనూ పలు మార్పులు చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఇక తాజాగా ఈ సినిమా అరుదైన గౌరవం దక్కించుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేశారు డైరెక్టర్ ఓంరౌత్.

Adipurush: ప్రభాస్ సినిమాకు అరుదైన గౌరవం.. ఆ వేడుకలో 'ఆదిపురుష్' స్క్రీనింగ్..
Adipurush
Rajitha Chanti
|

Updated on: Apr 19, 2023 | 6:50 AM

Share

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ .. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ కాంబోలో రాబోతున్న లేటేస్ట్ చిత్రం ఆదిపురుష్. రామయాణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా.. కృతి సనన్ సీతగా.. సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు. అయితే ఇటీవల విడుదలైన టీజర్ పై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో సీతారామ పాత్రలతోపాటు.. రావణుడి గెటప్ పై ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ పై సినీప్రియులు పెదవి విరిచారు. దీంతో జనవరిలో విడుదల కావాల్సిన ఈ సినిమాను జూన్ వరకు వాయిదా వేశారు. 3డీతోపాటు.. వీఎఫ్ఎక్స్ లోనూ పలు మార్పులు చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఇక తాజాగా ఈ సినిమా అరుదైన గౌరవం దక్కించుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేశారు డైరెక్టర్ ఓంరౌత్.

అసలు విషయమేంటంటే.. సినీరంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే ట్రిబెకా ఫెస్టివల్ లో ప్రదర్శనకు ఎంపికైంది. ఇది గౌరవం, సంతోషానికి మించింది. 2023 జూన్ 13న ఆదిపురుష్ న్యూయార్క్ లో జరిగే ట్రిబెకా ఫెస్టివల్ లో ప్రదర్శితమవుతుంది. ఈ సినిమాను ఎంపిక చేసిన ట్రిబెకా జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు. నా చిత్ర బృందానికి నేను కృతజ్ఞుణ్ని . ఆ వేడుక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అంటూ ఓంరౌత్ ట్వీట్ చేశారు. ఆ వేడుక జూన్ 7 నుంచి 18 వరకు జరగనుంది.

ప్రభాస్ కెరీర్లోనే తొలి ఇతిహాసం ఆధారంగా వస్తోన్న చిత్రమిది. భారీ బడ్జేట్ తో 3డీలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు కార్తీక్ పళని ఫోటోగ్రఫి అందిస్తుండగా.. అజయ్ అతుల్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ జూన్ 16న పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభం అప్పుడే.. ముహూర్తం ఖరారు..
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభం అప్పుడే.. ముహూర్తం ఖరారు..
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు
నువ్వేం భర్తవిరా.. అంత చిన్న దానికే భర్యను చంపుతావా?
నువ్వేం భర్తవిరా.. అంత చిన్న దానికే భర్యను చంపుతావా?
ఉడికించిన గుడ్డును ఇలా తింటే.. మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే..
ఉడికించిన గుడ్డును ఇలా తింటే.. మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే..
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం