Prabhas : ప్రభాస్‌.. రీజినల్‌గా మోస్ట్‌ డిజైరబుల్ ఏంటి…? ఆయన ఫరెవర్‌ డిజైరబుల్..

రాధేశ్యామ్ డీలేతో అసలే యమా ఫీలింగ్‌లో ఉన్న ఫ్యాన్స్‌కు మరింత షాకిచ్చింది మోస్ట్ డిజైరబుల్ లిస్ట్‌. ఈ లిస్ట్‌లో డార్లింగ్ ప్రభాస్‌ పేరు కనిపించలేదు.

Prabhas : ప్రభాస్‌.. రీజినల్‌గా మోస్ట్‌ డిజైరబుల్ ఏంటి...? ఆయన ఫరెవర్‌ డిజైరబుల్..
Prabhas
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 06, 2021 | 7:06 AM

Prabhas : రాధేశ్యామ్ డీలేతో అసలే యమా ఫీలింగ్‌లో ఉన్న ఫ్యాన్స్‌కు మరింత షాకిచ్చింది మోస్ట్ డిజైరబుల్ లిస్ట్‌. ఈ లిస్ట్‌లో డార్లింగ్ ప్రభాస్‌ పేరు కనిపించలేదు. యంగ్ హీరోల ఫ్యాన్స్‌ ఒకటి… రెండు… మూడు అంటూ సెలబ్రేట్ చేసుకుంటుంటే.. డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రం ఫీల్‌ అవ్వాల్సిన పరిస్థితి. పోనీ డార్లింగ్ డిజైరబుల్ కాదా అంటే అదీ కాదు. రెగ్యులర్‌గా మోస్ట్‌ డిజైరబుల్‌ లిస్ట్‌లో వస్తున్న స్టార్స్‌ను పూర్తిగా పక్కన పెట్టేశారు ఆర్గనైజర్స్‌. ఫరెవర్‌ డిజైరబుల్ అంటూ వాళ్లను పోటి నుంచి తప్పించేశారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌, నాగార్జున లాంటి సీనియర్‌ హీరోలు ఫరెవర్‌ లిస్ట్‌లో ఉన్నారు. లాస్ట్ ఇయర్‌ మహేష్‌ను కూడా ఇదే లిస్ట్‌లో చేర్చేసి పక్కన పెట్టేశారు.

ఈ ఇయర్‌ ప్రభాస్‌ టర్న్‌. ఆల్రెడీ పాన్ ఇండియా సూపర్‌ స్టార్ అనిపించుకుంటున్న ప్రభాస్‌.. రీజినల్‌గా మోస్ట్‌ డిజైరబుల్ ఏంటి…? ఆయన కూడా ఫరెవర్‌ డిజైరబులే అంటూ పోటి నుంచి తప్పించేశారు. వినడానికి గొప్పగానే ఉన్నా.. పోటిలో ఉండి ఉంటే.. డార్లింగే నెంబర్ వన్‌ అయ్యుండేవారన్నది ఫ్యాన్స్‌ ఫీలింగ్‌. ఏమైనా  ఇప్పుడు ప్రభాస్ ఫరెవర్‌ డిజైరబుల్ మ్యాన్ అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కరోనా కారణంగా ప్రభాస్ సినిమాషూటింగ్ లన్ని ఆగిపోయాయి. రాధేశ్యామ్ సినిమాతోపాటు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేస్తున్న సలార్, ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్, అలాగే నాగ్ అశ్విన్ చేస్తున్న భారీ సినిమా ఇలా అన్నింటికీ బ్రేక్  పడ్డాయి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Ardha Shatabdham Movie: ‘అర్థ శతాబ్దం’ నుంచి మరో లిరికల్ సాంగ్.. శంకర్ మహదేవన్ గొంతు నుంచి ‘మెరిసేలే మెరిసేలే’

ఆర్జీవీ తో ఆరియనా వెరీ హాట్ గురూ..!ఎక్కడ చూడని ఇంత అందం.యూ ఆర్ వెస్టింగ్ యువర్ బ్యూటీ అంటున్న డైరెక్టర్ :RGV and Ariyana viral video.

Manchu Manoj: ‘అహం బ్రహ్మాస్మి’ కోసం మంచు మనోజ్ కఠినమైన వర్కవుట్స్.. నయా లుక్ కోసం ఏకంగా 10 కిలోలు తగ్గిన హీరో..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే