AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షూటింగ్ లకు బ్రేక్ ఇవ్వడంతో ఫ్యామిలీస్ తో మ్యాగ్జిమమ్‌ టైమ్ స్పెండ్ చేస్తున్న స్టార్ హీరోలు..

ఎప్పుడూ షూటింగులు ట్రిప్‌లు అంటూ ఫుల్ బిజీగా ఉంటే స్టార్స్‌... ఇప్పుడు ఇట్స్ ఫ్యామిలీ టైం అంటూ పాట పాడుకుంటున్నారు.

షూటింగ్ లకు బ్రేక్ ఇవ్వడంతో ఫ్యామిలీస్ తో మ్యాగ్జిమమ్‌ టైమ్ స్పెండ్ చేస్తున్న స్టార్ హీరోలు..
Rajeev Rayala
|

Updated on: Jun 06, 2021 | 6:48 AM

Share

ఎప్పుడూ షూటింగులు ట్రిప్‌లు అంటూ ఫుల్ బిజీగా ఉంటే స్టార్స్‌… ఇప్పుడు ఇట్స్ ఫ్యామిలీ టైం అంటూ పాట పాడుకుంటున్నారు. ముఖ్యంగా పిల్లలతో స్పెండ్ చేసే టైమ్ దొరకటంతో ఆ గొల్డెన్ మూమెంట్స్‌ను పదిలంగా దాచుకుంటున్నారు. మహేష్, బన్నీ ఇలా ప్రతీ ఒక్కరు తమ ఫ్యామిలీ మూమెంట్స్‌ను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటున్నారు. రీసెంట్‌గా కూతురి కోసం క్లీన్ షేవ్ చేసుకున్న విష్ణు వీడియో వైరల్ అయ్యింది. సూపర్‌ స్టార్ మహేష్ బాబు ఫస్ట్ నుంచి పక్కా ఫ్యామిలీ పర్సన్‌.. ఏ మాత్రం గ్యాప్ దొరికినా ఫ్యామిలీతో ఫారిన్ ట్రిప్‌కు వెళ్లే మహేష్.. కరోనా టైమ్‌లో ఇంటికే పరిమితమయ్యారు. కొడుకు గౌతమ్‌, కూతురు సితారతో కలిసి మ్యాగ్జిమమ్‌ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ఆ మూమెంట్స్‌ను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో షేర్‌ చేసుకుంటున్నారు నమ్రత.

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్‌ కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫ్యామిలీకే అంటున్నారు. తమ పిల్లలు చేసే అల్లరి పనులను అభిమానులతో షేర్ చేసుకోవటం బన్నీకి సరదా. గతంలోనూ కూతురితో పెట్టిన క్యూట్‌ ముచ్చట్లను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్న బన్నీ… లాక్‌ డౌన్‌ పీరియడ్‌ అంతా పిల్లలతోనే ఉంటున్నారు. ఈ మధ్య కోవిడ్ పాజిటివ్ రావటంతో 15 రోజులు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ గ్యాప్‌ను కవర్‌ చేస్తూ ఎవ్రీ మినిట్‌ కిడ్స్‌తోనే ఉంటున్నారు. ఎన్టీఆర్‌ ఫ్రీ టైమ్‌ను పర్ఫెక్ట్‌గా యూజ్‌ చేసుకుంటున్నారు. షూటింగ్‌లు లేకపోవటంతో రీసెంట్‌గా చిన్న కొడుకు భార్గవరామ్‌ అక్షరాభ్యాసాన్ని ఘనంగా నిర్వహించారు. మరో యంగ్ హీరో నాని కూడా ఫుల్ టైమ్‌ జున్నుగాడితోనే ఉంటున్నారు. కొడుకుతో కలిసి చేసే అల్లరి పనుల్ని సోషల్ మీడియాలో షేర్ చేసి సంబరపడిపోతున్నారు. ఇలా ఫ్రీ టైమ్‌ను మెమొరబుల్‌గా మార్చేసుకుంటున్నారు మన స్టార్స్‌.

మరిన్ని ఇక్కడ చదవండి :

ఆర్జీవీ తో ఆరియనా వెరీ హాట్ గురూ..!ఎక్కడ చూడని ఇంత అందం.యూ ఆర్ వెస్టింగ్ యువర్ బ్యూటీ అంటున్న డైరెక్టర్ :RGV and Ariyana viral video.

Ardha Shatabdham Movie: ‘అర్థ శతాబ్దం’ నుంచి మరో లిరికల్ సాంగ్.. శంకర్ మహదేవన్ గొంతు నుంచి ‘మెరిసేలే మెరిసేలే’

ఏపీ ప్రజలకు చంద్రబాబు డబుల్ గిఫ్ట్.. ఒకేసారి రెండు పథకాలు..
ఏపీ ప్రజలకు చంద్రబాబు డబుల్ గిఫ్ట్.. ఒకేసారి రెండు పథకాలు..
ఎంబీబీఎస్ మార్కుల లిస్ట్ షేర్ చేసిన హీరోయిన్..
ఎంబీబీఎస్ మార్కుల లిస్ట్ షేర్ చేసిన హీరోయిన్..
40 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన చిన్ననాటి స్నేహం.. జ్ఞాపకాల బస్సులో..
40 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన చిన్ననాటి స్నేహం.. జ్ఞాపకాల బస్సులో..
బంగ్లాకు మద్దతుగా పాక్.. టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్..?
బంగ్లాకు మద్దతుగా పాక్.. టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్..?
గుప్త నవరాత్రులలో.. శ్యామల దేవిని పూజిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
గుప్త నవరాత్రులలో.. శ్యామల దేవిని పూజిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
వార్నీ.. అదేంటక్కాయ్ అలా తన్నేశావ్.. కొద్దిలో ఉంటే ..
వార్నీ.. అదేంటక్కాయ్ అలా తన్నేశావ్.. కొద్దిలో ఉంటే ..
ఒకేసారి షాకిస్తూ భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు.. నేటి రేట్లు ఇవే..
ఒకేసారి షాకిస్తూ భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు.. నేటి రేట్లు ఇవే..
నువ్వేం దొంగవు రా నాయనా.. నీ తెలివి తెల్లార.. ఏం జరిగిందో..
నువ్వేం దొంగవు రా నాయనా.. నీ తెలివి తెల్లార.. ఏం జరిగిందో..
బడ్జెట్‌లో భారీ శుభవార్త చెప్పనున్న కేంద్రం.. దేశ ప్రజలందరికీ..
బడ్జెట్‌లో భారీ శుభవార్త చెప్పనున్న కేంద్రం.. దేశ ప్రజలందరికీ..
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!