Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ardha Shatabdham Movie: ‘అర్థ శతాబ్దం’ నుంచి మరో లిరికల్ సాంగ్.. శంకర్ మహదేవన్ గొంతు నుంచి ‘మెరిసేలే మెరిసేలే’

Ardha Shatabdham Movie: కేరాఫ్ కంచెరపాలెం ఫేం కార్తీక్ రత్నం- కృష్ణ ప్రియ ప్రధాన పాత్రలో డైరెక్టర్ రవీంద్ర పుల్లే తెరకెక్కిస్తున్న చిత్రం 'అర్థ శతాబ్దం'.

Ardha Shatabdham Movie: 'అర్థ శతాబ్దం' నుంచి మరో లిరికల్ సాంగ్.. శంకర్ మహదేవన్ గొంతు నుంచి 'మెరిసేలే మెరిసేలే'
Ardha Shathabdam
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 05, 2021 | 6:13 PM

Ardha Shatabdham Movie: కేరాఫ్ కంచెరపాలెం ఫేం కార్తీక్ రత్నం- కృష్ణ ప్రియ ప్రధాన పాత్రలో డైరెక్టర్ రవీంద్ర పుల్లే తెరకెక్కిస్తున్న చిత్రం ‘అర్థ శతాబ్దం’. రిషిత శ్రీ క్రియేషన్స్ బ్యానర్ పై చిట్టి కిరణ్ రామోజు నిర్మిస్తుండగా.. అందాల రాక్షసి ఫేం నవీన్ చంద్ర పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఏ కన్నులు చూడనీ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా టీజర్ ని ఇంతకుముందు సుకుమార్ లాంచ్ చేయగా ఆకట్టుకుంది. న్యాయం ధర్మం అవుతుంది… కానీ ధర్మం ఎప్పుడూ న్యాయం కాదు.. ధర్మయుద్ధాలు.. స్వతంత్య్ర దేశాలు అంటూ పదునైన డైలాగులతో ఆసక్తిని పెంచింది. ప్రేమ.. పగ.. ప్రతీకారం కాన్సెప్టుతో ఈ సినిమా మరో లెవల్లో ఉండనుందన్న టాక్ కూడా వినిపిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి మరో సాంగ్ విడుదలైంది.

శంకర్ మహదేవన్ గొంతు నుంచి వెలువడిన మెరిసేలే మెరిసేలే మిల మిల సాంగ్ శ్రోతలను ఆకట్టుకుంటుంది. నవ్ ఫల్ రాజా సంగీతం రహమాన్ లిరిక్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో సాయి కుమార్, ఆమని, శుభలేక సుధాకర్, సుహాస్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. గత కొంతకాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ప్రస్తుతం చివరి దశకు వచ్చింది. పాటలతో టీజర్ తో కంటెంట్ తో ఆకర్షిస్తున్న ఈ చిత్రం జూన్ 11న ఆహాలో రిలీజ్ కానుంది.

వీడియో..

Also Read: Manchu Manoj: ‘అహం బ్రహ్మాస్మి’ కోసం మంచు మనోజ్ కఠినమైన వర్కవుట్స్.. నయా లుక్ కోసం ఏకంగా 10 కిలోలు తగ్గిన హీరో..

The Family Man 2: బోల్డ్ అండ్ గస్టీ పెర్ఫామెన్స్‌తో అద‌ర‌గొట్టిన‌ సమంత.. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా

The Family Man-2: డాక్యూమెంటరీ చూస్తే భయమేసింది.. కానీ కన్నీటి గాథలను చూసి గుండె తరుక్కుపోయింది.. సమంత..

వివాహత స్త్రీ కాలిమెట్టెలు పోగొట్టుకోవడం శుభమా? అశుభమా? తెలుకోండి
వివాహత స్త్రీ కాలిమెట్టెలు పోగొట్టుకోవడం శుభమా? అశుభమా? తెలుకోండి
హిట్ 3 సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‏గా పనిచేసిన హీరోయిన్..
హిట్ 3 సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‏గా పనిచేసిన హీరోయిన్..
4 రోజుల్లో EAPCET 2025 పరీక్షలు ప్రారంభం.. ఒక్క నిమిషం నిబంధ అమలు
4 రోజుల్లో EAPCET 2025 పరీక్షలు ప్రారంభం.. ఒక్క నిమిషం నిబంధ అమలు
ఇక ఎవరి జీవితాలు వాళ్లవి.. కావ్యతో బ్రేకప్‌పై నిఖిల్ ఎమోషనల్
ఇక ఎవరి జీవితాలు వాళ్లవి.. కావ్యతో బ్రేకప్‌పై నిఖిల్ ఎమోషనల్
JEE అడ్వాన్స్‌డ్ 2025 రిజిస్ట్రేషన్‌లు ప్రారంభం.. రాత పరీక్ష తేదీ
JEE అడ్వాన్స్‌డ్ 2025 రిజిస్ట్రేషన్‌లు ప్రారంభం.. రాత పరీక్ష తేదీ
ఈప్రత్యేక యాప్ తోనే ఉగ్రవాదుల నరమేథం శిక్షణ ఇచ్చింది పాక్ ఆర్మీనే
ఈప్రత్యేక యాప్ తోనే ఉగ్రవాదుల నరమేథం శిక్షణ ఇచ్చింది పాక్ ఆర్మీనే
IPS టు IAS... యూపీఎస్సీ సివిల్స్‌లో మెరిసిన తెలుగు కుర్రోడు!
IPS టు IAS... యూపీఎస్సీ సివిల్స్‌లో మెరిసిన తెలుగు కుర్రోడు!
ఉగ్రదాడిపై సాయి పల్లవి ట్వీట్..
ఉగ్రదాడిపై సాయి పల్లవి ట్వీట్..
ఇకపై ఇంటర్‌లో 6 సబ్జెక్టులు.. ఆరో సబ్జెక్టులో ఫెయిలైనా నో టెన్షన్
ఇకపై ఇంటర్‌లో 6 సబ్జెక్టులు.. ఆరో సబ్జెక్టులో ఫెయిలైనా నో టెన్షన్
గంభీర్‌కు హత్య బెదిరింపులు.. ఐసిస్ ఈమెయిల్ కలకలం!
గంభీర్‌కు హత్య బెదిరింపులు.. ఐసిస్ ఈమెయిల్ కలకలం!