AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Family Man 2: బోల్డ్ అండ్ గస్టీ పెర్ఫామెన్స్‌తో అద‌ర‌గొట్టిన‌ సమంత.. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా

ఫైనల్‌గా ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యింది.  ది ఫ్యామిలీ మ్యాన్ 2... ఇటీవల కాలంలో సౌత్ లో మోస్ట్ కాంట్రవర్షియల్ పేరు తెచ్చుకున్న వెబ్‌ సిరీస్‌.

The Family Man 2: బోల్డ్ అండ్ గస్టీ పెర్ఫామెన్స్‌తో అద‌ర‌గొట్టిన‌ సమంత.. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా
Samantha
Ram Naramaneni
|

Updated on: Jun 05, 2021 | 5:10 PM

Share

ఫైనల్‌గా ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యింది.  ది ఫ్యామిలీ మ్యాన్ 2… ఇటీవల కాలంలో సౌత్ లో మోస్ట్ కాంట్రవర్షియల్ పేరు తెచ్చుకున్న వెబ్‌ సిరీస్‌. సమంత డిజిటల్ ఎంట్రీ అంటూ భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ షో… తమిళుల మనోభావాలను గాయపరించిదన్న విమర్శల నేపథ్యంలో న్యూస్‌ హెడ్‌లైన్స్‌లో నిలిచింది. అయితే రిలీజ్ తరువాత ఈ టాక్స్‌ అన్ని పక్కకెళ్లిపోయాయి. బోల్డ్ అండ్ గస్టీ పెర్ఫామెన్స్‌తో ఆడియన్స్‌కు షాక్ ఇచ్చారు సమంత. సిల్వర్‌ స్క్రీన్ మీద ఇంతవరకు చేయనంత బోల్డ్‌గా ఈ వెబ్ సిరీస్‌లో నటించారు సామ్‌. సిటీబస్‌లో ఫిజికల్ హెరాస్మెంట్ సీన్‌తో పాటు ఓ ఇంటిమేట్ సీన్స్‌లో సమంత పెర్ఫామెన్స్‌ షాక్‌ ఇస్తుంది. యాక్షన్‌ పరంగానే నెవ్వర్ బిఫోర్ అన్న రేంజ్‌లో ఉంది రాజీ క్యారెక్టర్‌. లాంగ్వేజ్‌ విషయంలోనూ మేకర్స్‌ చూపించిన పర్ఫెక్షన్‌ తెర మీద స్పష్టంగా కనిపిస్తోంది. సమంత క్యారెక్టర్‌ మాట్లాడిన ఈలం తమిళ్‌ పర్ఫెక్ట్‌గా ఉందంటున్నారు క్రిటిక్స్‌.

కంటెంట్ పరంగా మాత్రం కాంట్రవర్సీకి ఛాన్స్ అయితే పెద్దగా కనిపించటంలేదు. శ్రీలంక ఆర్మీ చేతిలో అన్యాయానికి గురైన తమిళ యువతిగా సమంత కనిపించారు. ఎక్కడా ఆమె క్యారెక్టర్‌ తమిళుల మనోభావాలు గాయపరిచినట్టుగా మాత్రం అనిపించదు. తమిళ ఈలం బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కిన షో కావటంతో సగానికిపైగా డైలాగ్స్ తమిళ్‌లోనే ఉన్నాయి. దీంతో హిందీ ఆడియన్స్‌ కాస్త ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది. సబ్‌టైటిల్స్‌ చూస్తూ కంటెంట్ అర్ధం చేసుకున్నా.. ఫీల్ మిస్ అవుతారమే అన్న డౌట్స్ రెయిజ్ అవుతున్నాయి. ఫస్ట్ డే టాక్‌ అయితే ది ఫ్యామిలీ మ్యాన్‌ 2 కూడా సూపర్‌ హిట్టే.. మరి ముందు ముందు టాక్ మారుతుందా..? లేక ఇదే జోరు కంటిన్యూ అవుతుందా..? లెట్స్ వెయిట్ అండ్ సీ.

Also Read: ఒకే ఫ్రేమ్‌లో తారక్, చెర్రీ డ్యాన్స్ వేస్తే ఎట్టా ఉంటుంది.. బాక్స్ బ‌ద్ద‌లే.. RRRలో ఆ సీన్ షురూ !

 లూసిఫ‌ర్ రీమేక్‌లో చిరంజీవి సోద‌రిగా విద్యాబాల‌న్.. ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్

2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా
జైలర్ 2లో ఆ నటుడు.. అస్సలు ఊహించలేదుగా