Rajamouli: ఒకే ఫ్రేమ్‌లో తారక్, చెర్రీ డ్యాన్స్ వేస్తే ఎట్టా ఉంటుంది.. బాక్స్ బ‌ద్ద‌లే.. RRRలో ఆ సీన్ షురూ !

రెండు పవర్‌ఫుల్‌ టీజర్లతోనే అదరహో రేంజ్‌లో హైప్ క్రియేటైనా ఇది సరిపోదట జక్కన్నకు. తన సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్‌ పెంచే పన్లో బిజీగా వున్నారు....

Rajamouli: ఒకే ఫ్రేమ్‌లో తారక్, చెర్రీ డ్యాన్స్ వేస్తే ఎట్టా ఉంటుంది.. బాక్స్ బ‌ద్ద‌లే.. RRRలో ఆ సీన్ షురూ !
Rrr
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 05, 2021 | 4:18 PM

రెండు పవర్‌ఫుల్‌ టీజర్లతోనే అదరహో రేంజ్‌లో హైప్ క్రియేటైనా ఇది సరిపోదట జక్కన్నకు. తన సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్‌ పెంచే పన్లో బిజీగా వున్నారు దర్శకధీరుడు. లేటెస్ట్‌గా ఆయన టీమ్‌ నుంచి వచ్చిన ఫీలర్‌.. మిగతా సినిమాల మేకర్స్‌కి ఫీవర్ తెప్పిస్తోంది. ఏమిటది? తెలుసుకుందాం ప‌దండి. మీకు బాగా ఇష్టమైన సాంగ్‌ పెర్ఫామెన్స్ ఏదంటే.. నాచోరే నాచోరే అని ఎన్నోసార్లు తడముకోకుండా చెప్పేశారు యంగ్‌టైగర్. అటు.. రామ్‌చరణ్‌ కెరీర్‌లో కూడా మేజికల్ డ్యాన్స్ నంబర్స్‌ ఎన్నంటే బోలెడన్ని. మరి.. ఈ యమదొంగనీ, మగధీరనీ కలిపి సింగిల్‌ఫ్రేమ్‌లో చూపిస్తే.. డ్యాన్స్‌ ఫ్లోర్‌ దద్దరిల్లిపోదూ..! ఆ సౌండ్‌ కోసమే ట్రై చేస్తున్నారు దర్శకధీరుడు. ఫస్ట్‌టైమ్‌ మల్టిస్టారర్ ట్రై చేస్తున్న రాజమౌళి.. ఈ మెగా ఎక్స్‌పరిమెంట్‌ని సీరియస్‌గానే తీసుకున్నారు. అందుకే.. రెండు టీజర్లనూ ఈక్వల్ స్టఫ్‌తో నింపి అద్భుతంగా బ్యాలెన్స్ చేశారు. తర్వాత చెర్రీ, తారక్‌ మీద క్లయిమాక్స్ ఎపిసోడ్ తీస్తున్నాం… సినిమాలో అదే మేజర్ హైలైట్‌ అంటూ అప్పట్లో సగర్వంగా ప్రకటించారు జక్కన్న.

కట్ చేస్తే.. ఇప్పుడు.. ఇద్దరు హీరోల మీద కంబైన్డ్‌గా ఓ పాట డిజైన్ చేస్తున్నారన్నది లేటెస్ట్‌ ఫీలర్. ఈ పాటను ఏ ఫ్లేవర్‌లో తీస్తారన్నది అటుంచితే… ఇందు కోసం స్పెషల్‌గా నెలరోజుల షెడ్యూల్‌ ప్లాన్ చేశారు. అన్‌లాక్ ఐపోగానే.. ఆ ఖతర్నాక్ సాంగ్‌ మేకింగ్‌తోనే రంగంలోకి దిగబోతోందట ట్రిపులార్ టీమ్.

Also Read: చెట్టుకు ఉన్న ఒక్క‌ ఆకుతో సుంద‌ర‌మైన గూడు నిర్మించిన ప‌క్షి… చూస్తే వావ్ అంటారు..

ఆక‌లితో ఉన్న పాము… ఓ భారీ సైజ్ గుడ్డును ఎలా మింగేసిందో మీరే చూడండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!