Nature is beautiful: చెట్టుకు ఉన్న ఒక్క‌ ఆకుతో సుంద‌ర‌మైన గూడు నిర్మించిన ప‌క్షి… చూస్తే వావ్ అంటారు..

ప్రకృతి తనలో ఎన్నో అందమైన విషయాలు, అద్భుత దృశ్యాలను నింపుకుంది. ప్రకృతిని లోతుగా చూస్తే దాని అందాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. కాగా...

Nature is beautiful: చెట్టుకు ఉన్న ఒక్క‌ ఆకుతో సుంద‌ర‌మైన గూడు నిర్మించిన ప‌క్షి... చూస్తే వావ్ అంటారు..
Beautiful Nest
Follow us

|

Updated on: Jun 05, 2021 | 3:14 PM

ప్రకృతి తనలో ఎన్నో అందమైన విషయాలు, అద్భుత దృశ్యాలను నింపుకుంది. ప్రకృతిని లోతుగా చూస్తే దాని అందాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. కాగా మనషులు నివాసాలను త‌మ అభిరుచికి త‌గ్గట్లుగా ఎంతో అందంగా నిర్మించుకుంటారు. అలాగే..పక్షులు సైతం చెట్ల కొమ్మల్లో చక్కటి గూళ్లు ఏర్పాటు చేసుకుంటాయి. గూళ్ల నిర్మాణంలో వాటి స్కిల్ చూస్తే.. ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు. కాగా ఒక ప‌క్షి త‌న కుటుంబంతో ఒకే గూటిలో నివాసం ఉంటుంది. ఈ పక్షుల ఇళ్లు చాలా ముద్దుముద్దుగా ఉంటాయి. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఓ పక్షిగూడు వైరల్‌గా మారింది. కేవ‌లం చెట్టుకు ఉన్న ఆకుతో ఓ పక్షి అందంగా తన గూడును తయారు చేసుకుంది. ఈ సుంద‌ర‌మైన గూడులో పక్షి గుడ్లు కూడా ఉన్నాయి. పక్షి గూడును తయారు చేయడానికి ఆకు రెండు చివరలను కుట్టింది. ఆకు లోపలే సులభంగా విశ్రాంతి తీసుకుంటుంది. ఇది పక్షి గూడు అయినప్పటికీ, ఏ పక్షి దీనిని తయారు చేసిందో తెలియలేదు.

త‌మ‌లో ఎలాంటి నైపుణ్య‌త ఉంటుందో ఈ పక్షి క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించింది. వీడియో చూసిన నెటిజన్లు పక్షిగూడును చూసి ఆశ్చర్యం పోతున్నారు. దాని స్కిల్ చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు. లైకులు, కామెంట్స్, షేర్ల‌తో ఇంట‌ర్నెట్‌లో ఈ వీడియో ట్రెండ్ అవుతుంది.

Also Read: తాబేలు రాక్స్.. దాన్ని తినేందుకు వెళ్లి న‌వ్వులు పాలైన మొస‌లి.. ఏం జ‌రిగిందో మీరే చూడండి

 ఆక‌లితో ఉన్న పాము.. ఓ భారీ సైజ్ గుడ్డును ఎలా మింగేసిందో మీరే చూడండి

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

మరో ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. ఢిల్లీతో పోరుకు హైదరాబాద్ రెడీ

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ఉప్పే కాదు, చక్కెర కూడా బీపీకి కారణమవుతుందా.?

నెటిజన్లను ఊరిస్తున్న బ్లూక‌ల‌ర్ ఘీ రైస్.. తయారీ వీడియో వైరల్

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

ఈల వేసి.. తొడగొట్టి.. మీసం మెలేసి.. సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే

ఈ పండ్లు తినగానే నీళ్లు తాగుతున్నారా.? ఏమవుతుందో తెలుసా?

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.

జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..

'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.