AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shocking Video: ఆక‌లితో ఉన్న పాము… ఓ భారీ సైజ్ గుడ్డును ఎలా మింగేసిందో మీరే చూడండి

పాములు అత్యంత విష‌పూరిత‌మైన జీవులు అన్న విష‌యం తెలిసిందే. ఒకే ఒక్క కాటుతో అవి మ‌నుషులు, జంతువులు ప్రాణాలును హ‌రిస్తాయి. కాగా పాములను...

Shocking Video: ఆక‌లితో ఉన్న పాము... ఓ భారీ సైజ్ గుడ్డును ఎలా మింగేసిందో మీరే చూడండి
Snake Eating Egg
Ram Naramaneni
|

Updated on: Jun 05, 2021 | 3:14 PM

Share

పాములు అత్యంత విష‌పూరిత‌మైన జీవులు అన్న విష‌యం తెలిసిందే. ఒకే ఒక్క కాటుతో అవి మ‌నుషులు, జంతువులు ప్రాణాలును హ‌రిస్తాయి. కాగా పాములను పూజించేవారు.. వాటికి ఆహారంగా పాల‌ను, గుడ్ల‌ను పెడ‌తారు. కాగా పాము ఆ గుడ్ల‌ను నిజంగానే తింటుందా అనే డౌట్ చాలామందికి ఉంటుంది. దాన్ని ఇప్పుడు మేము క్లారిఫై చేస్తాం. ఒక పాము ఆక‌లిగా అనిపించి అడవిలో వేట ప్రారంభించింది. ఈ క్ర‌మంలో దానికి పెద్ద‌, పెద్ద ప‌క్షి గుడ్లు తార‌స‌ప‌డ్డాయి. ముందుకు అటు, ఇటూ కాసేపు రెక్కీ చేసిన ఆ పాము… కొద్ది సేప‌ట్లోనే ఓ భారీ గుడ్డును ఆశ్చ‌ర్చ‌క‌రంగా మింగేసింది. ఈ షాకింగ్ వీడియో లైఫ్ అండ్ నేచర్ ట్విట్ట‌ర్ పేజీలో షేర్ చేయబడింది. ఈ వీడియో ఇప్ప‌టికే వేలాది వీక్షణలను పొందింది. చాలా మంది వినియోగదారులు కూడా దీనిపై ఆశ్చర్యకరమైన కామెంట్లు పెడుతున్నారు. ప్రజలు ఈ వీడియోను లైక్స్, షేర్స్‌తో హోరెత్తిస్తున్నారు.ఈ దృశ్యం నిజంగా ఆశ్చర్యకరంగా ఉందని ఒక వినియోగదారు రాసుకొచ్చాడు. అదే సమయంలో, పాములు గుడ్లను కూడా తమ ఆహారంగా చేసుకోగలవా.. నేను దీన్ని మొదటిసారి చూశాను.. అని మరొక యూజర్ పేర్కొన్నాడు. కాగా పాములు గుడ్ల‌ను త‌మ ఆహారంగా చేసుకోగ‌ల‌వ‌ని ఈ వీడియోతో మీకు క్లారిటీ వ‌చ్చి ఉంటుంది.

పాము గుడ్డును మింగుతున్న వీడియో దిగువ‌న చూడండి..

Also Read: తెలంగాణలో రేష‌న్‌ కార్డుదారుల‌కు నేటి నుంచే ఉచిత రేషన్‌ బియ్యం పంపిణీ.. ఒక్కొక్క‌రి 15 కేజీలు

విష‌మ పరిస్థితుల్లో డాక్ట‌ర్.. వెంట‌నే స్పందించి రూ. కోటి విడుద‌ల చేసిన సీఎం జ‌గ‌న్

Follow Us
భారత జట్టుకు కెప్టెన్‎గా ఎంపికవ్వగానే అయ్యర్ అట్టర్ ఫ్లాప్
భారత జట్టుకు కెప్టెన్‎గా ఎంపికవ్వగానే అయ్యర్ అట్టర్ ఫ్లాప్
మీనాక్షి నటరాజన్‌కు బిగ్‌ షాక్.. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ
మీనాక్షి నటరాజన్‌కు బిగ్‌ షాక్.. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ
జీవితం అంటే వీరిదే బాబు.. చిన్న వయసులోనే ప్లాట్ కొనే వారు వీరే..
జీవితం అంటే వీరిదే బాబు.. చిన్న వయసులోనే ప్లాట్ కొనే వారు వీరే..
రైల్వే స్టేషన్లలో మెడికల్ షాప్‌లు ఎందుకు ఉండవో తెలుసా?
రైల్వే స్టేషన్లలో మెడికల్ షాప్‌లు ఎందుకు ఉండవో తెలుసా?
'అష్టాచమ్మా' సెకెండ్ హీరోయిన్ ఎలా చనిపోయిందా తెలుసా? 24 ఏళ్లకే..
'అష్టాచమ్మా' సెకెండ్ హీరోయిన్ ఎలా చనిపోయిందా తెలుసా? 24 ఏళ్లకే..
ఉన్నట్లుండి శ్రీలంకకు పరిగెత్తిన అజిత్ అగార్కర్
ఉన్నట్లుండి శ్రీలంకకు పరిగెత్తిన అజిత్ అగార్కర్
అమెరికా వీసా ఇంటర్వ్యూకు అదనపు బాదుడు..
అమెరికా వీసా ఇంటర్వ్యూకు అదనపు బాదుడు..
పెద్ద శరీరం.. చిన్నపిల్ల మనసు! ఏనుగు తెలివికి సెల్యూట్!
పెద్ద శరీరం.. చిన్నపిల్ల మనసు! ఏనుగు తెలివికి సెల్యూట్!
హమ్మయ్య.. ఇక చల్లబడినట్లే రేపటి నుంచి దంచికొట్టనున్న వర్షాలు
హమ్మయ్య.. ఇక చల్లబడినట్లే రేపటి నుంచి దంచికొట్టనున్న వర్షాలు
అమర వీరుడి తల్లి కంటతడి.. గుండెలకు హత్తకుని ఓదార్చిన రాష్ట్రపతి..
అమర వీరుడి తల్లి కంటతడి.. గుండెలకు హత్తకుని ఓదార్చిన రాష్ట్రపతి..