AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: డార్లింగ్ బ్యాక్ టూ షూట్.. మారుతి సినిమాపై ప్రభాస్ స్పెషల్ ఫోకస్..

ఇప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ ఆశలన్నీ సలార్, ప్రాజెక్ట్ కె సినిమాలపైనే ఉన్నాయి. ఈ రెండు చిత్రాలు షూటింగ్స్ చివరి దశలో ఉన్నాయి. ఇవే కాకుండా.. మరోవైపు డైరెక్టర్ మారుతి దర్శకత్వంలోనూ ఓ మీడియా బడ్జెట్ మూవీ చేస్తున్నారు ప్రభాస్. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ.. కొద్ది రోజులుగా షూట్ ఆగింది. ప్రభాస్ కల్కి, సలార్

Prabhas: డార్లింగ్ బ్యాక్ టూ షూట్.. మారుతి సినిమాపై ప్రభాస్ స్పెషల్ ఫోకస్..
Prabhas, Maruthi
Rajitha Chanti
|

Updated on: Aug 06, 2023 | 1:44 PM

Share

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా… భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా నిరాశ పరిచింది. దీంతో ఇప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ ఆశలన్నీ సలార్, ప్రాజెక్ట్ కె సినిమాలపైనే ఉన్నాయి. ఈ రెండు చిత్రాలు షూటింగ్స్ చివరి దశలో ఉన్నాయి. ఇవే కాకుండా.. మరోవైపు డైరెక్టర్ మారుతి దర్శకత్వంలోనూ ఓ మీడియా బడ్జెట్ మూవీ చేస్తున్నారు ప్రభాస్. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ.. కొద్ది రోజులుగా షూట్ ఆగింది. ప్రభాస్ కల్కి, సలార్ సినిమాలతో బిజీగా ఉండడంత మారుతి మూవీకి బ్రేక్ పడింది. ఇక ఇప్పుడు ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ అయినట్లుగా తెలుస్తోంది.

వచ్చే వారం నుంచే ప్రభాస్, మారుతి సినిమా నెక్ట్స్ షెడ్యూల్ స్టార్ట్ కానుందని సమాచారం. హైదరాబాద్ లో ప్రస్తుతం సెట్ వర్క్ జరుగుతున్నట్లు సెట్ వర్క్ పూర్తికాగానే వీరిద్దరి కాంబోలో రాబోతున్న ప్రాజెక్ట్ షూటింగ్ మొదలు పెడతారని టాక్. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు.

ప్రస్తుతం ప్రభాస్ డెరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న సలార్ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇందులో శ్రుతి హాసన్, జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
మీ బ్యాంక్ అకౌంట్ వేరేవారికి ఇస్తున్నారా..? జైలుకు వెళ్లక తప్పదు
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
గుడ్‌ న్యూస్‌.. పదో తరగతి అర్హతతో రైల్వే జాబ్‌
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
హీరోగా మూడు సినిమాలు.. ఆధార్ కార్డులో నా కులం చూసి తీసేశారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
విద్యుత్‌ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
పాక్ ఆటగాడికి ఇండియా పిచ్చి..భారత జెండా పట్టుకున్నందుకు బ్యాన్
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
వాస్తు టిప్స్ : రాత్రి పూట ఈ తప్పులు చేస్తే ఇంట్లో గొడవలే గొడవలు
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
అడవుల్లో ఆగం చేస్తున్న నాగినీ బ్యూటీ.. సింపుల్‌గా ఎంత అందంగా ఉందో
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..
2026లో వీరిపై కేతు గ్రహం చెడు దృష్టి.. దరిద్రం మొదలైనట్లే..
టీని రెండోసారి వేడి చేసి తాగుతున్నారా ?? మీ బాడీ షెడ్డుకే
టీని రెండోసారి వేడి చేసి తాగుతున్నారా ?? మీ బాడీ షెడ్డుకే
బీపీని కంట్రోల్‌ చేసే ఐదు సూపర్ ఫుడ్స్.. డైట్‌లో ఉంటే
బీపీని కంట్రోల్‌ చేసే ఐదు సూపర్ ఫుడ్స్.. డైట్‌లో ఉంటే