Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Project K: ప్రాజెక్ట్ కె టైటిల్ అదేనా ?.. నెట్టింట చక్కర్లు కొడుతున్న ప్రభాస్ సినిమా పేరు..

ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై క్యూరియాసిటిని పెంచాయి. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా ఈ మూవీపై ఇంట్రెస్టింగ్ బజ్ నెలకొంది. ఇప్పటికే ప్రమోషన్స్ షూరు చేసిన చిత్రయూనిట్.. ప్రతిష్టాత్మక శాండియాగో కామిక్ కాన్-2023 వేదికపై సినిమా టైటిల్, ప్రచార చిత్రాన్ని విడుదల చేయనుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రాజెక్ట్ కె అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతుంది.

Project K: ప్రాజెక్ట్ కె టైటిల్ అదేనా ?.. నెట్టింట చక్కర్లు కొడుతున్న ప్రభాస్ సినిమా పేరు..
Project K
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 16, 2023 | 8:38 AM

ప్రపంచవ్యాప్తంగా సినీప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమా ప్రాజెక్ట్ కె. అత్యంత ప్రతిష్టాత్మకంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అలాగే లోకనాయకుడు కమల్ హసన్, బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలు పోషిస్తుండడంతో ఈ మూవీపై అంచనాలు ఓ రెంజ్‏లో ఏర్పడ్డాయి. అలాగే ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీస్ దీపికా పదుకొణె, దిశా పటానీ కథానాయికలుగా నటిస్తున్నారు. ముందు నుంచి ఈ సినిమాపై సస్పెన్స్ నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై క్యూరియాసిటిని పెంచాయి. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా ఈ మూవీపై ఇంట్రెస్టింగ్ బజ్ నెలకొంది. ఇప్పటికే ప్రమోషన్స్ షూరు చేసిన చిత్రయూనిట్.. ప్రతిష్టాత్మక శాండియాగో కామిక్ కాన్-2023 వేదికపై సినిమా టైటిల్, ప్రచార చిత్రాన్ని విడుదల చేయనుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రాజెక్ట్ కె అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతుంది.

ఈనెల 20న అమెరికాలో జరిగే శాండియాగో కామిక్ కాగ్ వేడుకలలో ఈసినిమా టైటిల్ రివీల్ చేయనున్నారు మేకర్స్. ఈ క్రమంలో ప్రాజెక్ట్ కె టైటిల్ ఇదేనంటూ నెట్టింట ఓ పేరు చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాకు కాలచక్ర అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. రెండు కాలాల మధ్య జరిగే సన్నివేశాలతో రాబోతున్న ఈ చిత్రానికి కాలచక్ర అనే పేరు ఫిక్స్ చేసినట్లుగా టాక్ నడుస్తోంది.

కాలచక్ర కాకుండా కురుక్షేత్ర అనే టైటిల్ కూడా పెట్టవచ్చు అని అంటున్నారు సినీ ప్రముఖులు. మహాభారతం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారని.. ఇందులో పురాణ కథకు సంబంధించిన సన్నివేశాలు ఉండనున్నాయని అంటున్నారు. మొత్తానికి ఈ సినిమా టైటిల్ పై క్లారిటీ రావాలంటే జూలై 20 వరకు వెయిట్ చేయాల్సిందే.

ఇవి కూడా చదవండి

అలాగే ప్రాజెక్ట్ కె చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారని.. వరల్డ్ వైడ్ గా సినీ ప్రియులను మెప్పించే స్థాయిలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారని టాక్ నడుస్తోంది. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈసినిమాను వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ చేయనున్నారు.

ఉగ్రదాడి ఘటనపై.. హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడిన రాహుల్ గాంధీ
ఉగ్రదాడి ఘటనపై.. హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడిన రాహుల్ గాంధీ
పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ట్రంప్, పుతిన్ సహా అగ్రనేతలు
పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన ట్రంప్, పుతిన్ సహా అగ్రనేతలు
ఈ సుకుమారి ప్రేమకై వెన్నెల తపస్సు చేస్తోంది.. స్టన్నింగ్ పాయల్..
ఈ సుకుమారి ప్రేమకై వెన్నెల తపస్సు చేస్తోంది.. స్టన్నింగ్ పాయల్..
ఐదు రోజుల క్రితమే నావీ ఆఫీసర్ పెళ్లి.. ఉగ్రదాడిలో మృతి..
ఐదు రోజుల క్రితమే నావీ ఆఫీసర్ పెళ్లి.. ఉగ్రదాడిలో మృతి..
టీమిండియా ప్లేయర్‌కి బిగ్ షాక్.. ప్లేయింగ్ XI నుంచి ఔట్?
టీమిండియా ప్లేయర్‌కి బిగ్ షాక్.. ప్లేయింగ్ XI నుంచి ఔట్?
మనసులో దాచుకుంటే బంధం బలహీనమైపోతుంది.. మీ భాగస్వామికి చెప్పండి
మనసులో దాచుకుంటే బంధం బలహీనమైపోతుంది.. మీ భాగస్వామికి చెప్పండి
పహల్గామ్‌లో ఘటన పై చిరంజీవి, కమల్, మోహన్ లాల్
పహల్గామ్‌లో ఘటన పై చిరంజీవి, కమల్, మోహన్ లాల్
హైఅలర్ట్.. ఎయిర్‌పోర్ట్‌లోనే అజిత్ దోవల్‌తో ప్రధాని మోదీ భేటీ..
హైఅలర్ట్.. ఎయిర్‌పోర్ట్‌లోనే అజిత్ దోవల్‌తో ప్రధాని మోదీ భేటీ..
అందం ఈ సొగసరి సోయగానికి పాద దాసి.. డేజ్లింగ్ సాయి ధన్షిక..
అందం ఈ సొగసరి సోయగానికి పాద దాసి.. డేజ్లింగ్ సాయి ధన్షిక..
బ్లూ ఫిలిమ్స్‌లో నటించమని ఫోర్స్ చేశారు..
బ్లూ ఫిలిమ్స్‌లో నటించమని ఫోర్స్ చేశారు..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..