Shivani Sen: ప్రముఖ యాంకర్ కన్నుమూత.. అనారోగ్యంతో కన్నుమూసిన శివానీ సేన్.
తన వాగ్ధాటితో వందలాది షోలు, ఈవెంట్లను సక్సెస్‌ఫుల్ చేసిన ప్రముఖ యాంకర్ శివానీ సేన్ హఠాన్మరణం చెందారు. ఎపిలెప్టిక్ అటాక్ అనే మెదడు సంబంధిత సమస్య కారణంగా ఆమె తుదిశ్వాస విడిచారు. పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు శివానీకి నివాళులు అర్పిస్తున్నారు.
తన వాగ్ధాటితో వందలాది షోలు, ఈవెంట్లను సక్సెస్‌ఫుల్ చేసిన ప్రముఖ యాంకర్ శివానీ సేన్ హఠాన్మరణం చెందారు. ఎపిలెప్టిక్ అటాక్ అనే మెదడు సంబంధిత సమస్య కారణంగా ఆమె తుదిశ్వాస విడిచారు. పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు శివానీకి నివాళులు అర్పిస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలంటూ ప్రార్థిస్తున్నారు. 2005లో హోస్ట్‌గా కెరీర్ ప్రారంభించారు శివానీ. ఆ తర్వాత పలు కార్పొరేట్ ఈవెంట్లు, కాన్ఫరెన్స్‌లు, ప్రభుత్వ కార్యక్రమాలు, మీడియా ఈవెంట్స్, సెలబ్రిటీల పెళ్లి వేడుకలు, ఫ్యాషన్ షోలు.. ఇలా సందర్భమేదైనా తన యాంకరింగ్‌తో ఆ ఈవెంట్లను సక్సెస్ చేసారామె. హంస ఫర్ వెడ్డింగ్ అనే మ్యారేజ్ ఈవెంట్ కంపెనీలో భాగస్వామిగా ఉన్న ఆమె తెలంగాణా చాంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీని కూడా ప్రారంభించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...