Vakeel Saab: వకీల్ సాబ్ సినిమా చూసి ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్నారు.. చిత్రయూనిట్ పై ఫిర్యాదు..

పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ దాదాపు ముడేళ్లంది బిగ్ స్క్రీన్ పైన కనపడి. ఎప్పుడెప్పుడు తమ అభిమాన హీరో సినిమా చూస్తామా  అంటూ ఆకలిమీదున్న  ఫ్యాన్స్ కు బ్లాక్ బస్టర్ బిర్యానీ అందించాడు పవన్.

Vakeel Saab: వకీల్ సాబ్ సినిమా చూసి ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్నారు.. చిత్రయూనిట్ పై ఫిర్యాదు..
Vakeel Saab
Follow us
Rajeev Rayala

|

Updated on: May 04, 2021 | 10:37 AM

Vakeel Saab: పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్లు అయ్యింది బిగ్ స్క్రీన్ పైన కనపడి. ఎప్పుడెప్పుడు తమ అభిమాన హీరో సినిమా చూస్తామా  అంటూ ఆకలిమీదున్న  ఫ్యాన్స్ కు బ్లాక్ బస్టర్ బిర్యానీ అందించాడు పవన్. వకీల్ సాబ్ గా బాక్సాఫీస్ ను షేక్ చేసాడు పవర్ స్టార్. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. మొదటి షో నుంచే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ లాయర్ గా నటించి ఆకట్టుకున్నారు. పవన్ చెప్పిన డైలాగులకు థియేట్సర్స్ దద్దరిల్లాయి. ఇక ఈ సినిమా ఇటీవలే ఓటీటీలోకి అడుగు పెట్టింది. ఇదిలా ఉంటే తాజగా ఈ సినిమా పై ఫిర్యాదు నమోదు అయ్యింది.

సినిమాలో అంజలి, నివేద థామస్, అనన్య కీలకపాత్రలో నటించిన విషయం తెలిసిందే. అయితే సినిమాలో ఓ సన్నివేశంలో అంజలి ఫోటో ను అసభ్యకరంగా మార్చిన దాంట్లో కింద ఓ ఫోన్ నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్ తనదే అంటూ.. సుధాకర్‌ అనే వ్యక్తి సోమవారం పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  అంజలి ఫోటో కింద తన ఫోన్‌ నంబరు ఉండటం వల్ల గుర్తు తెలియని వ్యక్తుల నుంచి నిరంతరం ఫోన్లు వస్తున్నాయని ఓ వ్యక్తి  ఆవేదన వ్యక్తం చేశారు. తనతో అసభ్యకరంగా మాట్లాడుతున్నారని ఆయన పోలీసులకు తెలిపారు.  చిత్రయూనిట్ పైన కేసు నమోదు చేయాలనీ సదరు వ్యక్తి కోరాడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Akhanda: బాబాయ్ సినిమాలో అబ్బాయ్‌..? అఖండ‌లో గెస్ట్ రోల్‌లో న‌టించ‌నున్న నంద‌మూరి వార‌సుడు..

Keerthy Suresh: జాతీయ ఉత్త‌మ న‌టి కీర్తి సురేశ్ తొలి సంపాద‌న రూ. 500.. ఆ డ‌బ్బు ఎవ‌రికిచ్చారంటే..

చిరంజీవితో నటించిన ఆ హీరోయిన్‌ను ఇప్పుడు గుర్తుపట్టగలరా..? ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు..!

తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్