Akhanda: బాబాయ్ సినిమాలో అబ్బాయ్‌..? అఖండ‌లో గెస్ట్ రోల్‌లో న‌టించ‌నున్న నంద‌మూరి వార‌సుడు..

Akhanda: న‌ట సింహం బాల‌కృష్ణ హీరోగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం అఖండ‌. సింహా, లెజెండ్ వంటి సూప‌ర్ హిట్ చిత్రాల త‌ర్వాత వ‌స్తోన్న సినిమా కావ‌డంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలున్నాయి...

Akhanda: బాబాయ్ సినిమాలో అబ్బాయ్‌..? అఖండ‌లో గెస్ట్ రోల్‌లో న‌టించ‌నున్న నంద‌మూరి వార‌సుడు..
Balakrishna Akhanda
Follow us

|

Updated on: May 04, 2021 | 6:18 AM

Akhanda: న‌ట సింహం బాల‌కృష్ణ హీరోగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రం అఖండ‌. సింహా, లెజెండ్ వంటి సూప‌ర్ హిట్ చిత్రాల త‌ర్వాత వ‌స్తోన్న సినిమా కావ‌డంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలున్నాయి. అంచ‌నాల‌కు ఏ మాత్రం తగ్గ‌కుండా బోయ‌పాటి ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఇటీవ‌ల విడుదలైన టీజ‌ర్ దీనికి ప్ర‌త్య‌క్ష‌సాక్ష్యంగా చెప్ప‌వ‌చ్చు. అఖండ లేటెస్ట్ టీజ‌ర్ నెట్టింట వైర‌ల్ అయ్యింది.

Balakrishna Kalyan Ram

Balakrishna Kalyan Ram

ఇదిలా ఉంటే తాజాగా అఖండ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో మ‌రో నంద‌మూరి వారసుడు న‌టించ‌నున్నాడ‌నేది సదరు వార్త సారాంశం. వివ‌రాల్లోకి వెళితే.. అఖండ సినిమాలో ఓ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర ఉంటుంద‌ని తెలుస్తోంది. ఈ పాత్ర‌లో నంద‌మూరి హీరో క‌ళ్యాణ్ రామ్ న‌టించ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. సుమారు 20 నిమిషాల పాటు ఉండే ఈ పాత్ర సినిమాకే హైలెట్‌గా ఉంటుంద‌ని స‌మాచారం. మ‌రి ఈ వార్తల్లో ఎంత వ‌ర‌కు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే వీరిద్ద‌రూ క‌లిసి ఇది వ‌ర‌కు ఎన్టీఆర్ బ‌యోపిక్ సినిమాలో న‌టించిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో క‌ళ్యాణ్ రామ్‌.. త‌న తండ్రి హ‌రికృష్ణ పాత్ర‌లో న‌టించి ఆక‌ట్టుకున్నారు.

అఖండ టీజ‌ర్‌..

Also Read: ఓట్ల రీకౌంటింగ్ కి ఆదేశిస్తే ఆ అధికారిని చంపేస్తామన్నారట, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వెల్లడి

మూడు రాష్ట్రాల్లో రోజువారీ కోవిడ్ కేసుల తగ్గుదల , కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటన, కానీ ముప్పు పొంచే ఉందని హెచ్చరిక

Co-WIN Slot Notifier: కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్.? స్లాట్ ఖాళీల కోసం ఈ సైట్లు సందర్శించండి.!

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి