Co-WIN Slot Notifier: కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్.? స్లాట్ ఖాళీల కోసం ఈ సైట్లు సందర్శించండి.!

Co-WIN Slot Notifier: కోవిడ్ వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారా.? కోవిన్ యాప్ లో రిజిస్ట్రేషన్ కు స్లాట్లు ఖాళీగా..

Co-WIN Slot Notifier: కరోనా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్.? స్లాట్ ఖాళీల కోసం ఈ సైట్లు సందర్శించండి.!
Covid 19 Vaccine Appointment Tracker Sites
Follow us

|

Updated on: May 03, 2021 | 7:58 PM

Co-WIN Slot Notifier: కోవిడ్ వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారా.? కోవిన్ యాప్ లో రిజిస్ట్రేషన్ కు స్లాట్లు ఖాళీగా లేవని సందేశం వస్తోందా.? అయితే టెన్షన్ పడకండి ఈ వెబ్ సైట్లు సందర్శిస్తే చాలు వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ స్లాట్, ఎప్పుడు.? ఎక్కడ ఖాళీగా ఉందో తెలిసిపోతుంది.

ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ నేపధ్యంలో మహమ్మారిని కట్టడి చేసేందుకు అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలోనే మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి కూడా కరోనా వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

దీని కోసం ఏప్రిల్ 28వ తేదీ నుంచే రిజిస్టర్ చేసుకోవచ్చునని చెప్పడంతో.. అందరూ ఒకేసారి కోవిన్ యాప్ పై పడటంతో అది కాస్తా క్రాష్ అయింది. ప్రస్తుతం చాలామంది కోవిడ్ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం ఎగబడుతున్నారు. ఇక యాప్ ఓపెన్ చేయగానే రిజిస్ట్రేషన్ స్లాట్ ఖాళీ లేదని కనిపిస్తోంది.

దీనితో రంగంలోకి దిగిన కొంతమంది టెక్నికల్ నిపుణులు ఈ సమస్య కోసం పలు వెబ్ సైట్లను రూపొందించారు. ఈ సైట్లు వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ స్లాట్, ఎప్పుడు.? ఎక్కడ ఖాళీగా ఉంటాయో చెబుతాయి. ఈ వెబ్ సైట్లలో రిజిస్టర్ అయినవారికి నోటిఫికేషన్ అలెర్ట్ కూడా వస్తుంది. లేట్ ఎందుకు మీరు కూడా ఆ సైట్లలో రిజిస్టర్ అవ్వండి.

ఆ సైట్ల వివరాలు ఇలా ఉన్నాయి..

  • కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ ట్రాకర్‌ ఫర్‌ ఇండియా
  • అండర్‌45.ఇన్‌(Under45.in)
  • గెట్‌జ్యాబ్‌.ఇన్‌(Getjab.in)
  • ఫైండ్‌ స్లాట్‌.ఇన్‌(FindSlot.in)

Also Read: Viral: ఆకలి మీదున్న సింహం వేట.. నోటికి చిక్కిన అడవి దున్న.. గగుర్పొడిచే దృశ్యాలు..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ