Bigg Boss 6 Telugu: ‘బిగ్ బాస్’కు బిగ్ షాక్.. షో ఆపేయాలంటూ హైకోర్టులో పిటీషన్

టాప్ టీఆర్ఫీతో దూసుకుపోతున్న ఈ గేమ్ షో పై ఇప్పటికే కొంతమంది మండిపడుతున్నారు. బిగ్ బాస్ గేమ్ షోలో బోల్డ్ నెస్ ఎక్కువైందంటూ..

Bigg Boss 6 Telugu: 'బిగ్ బాస్'కు బిగ్ షాక్.. షో ఆపేయాలంటూ హైకోర్టులో పిటీషన్
Bigg Boss 6
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 30, 2022 | 11:18 AM

తెలుగు బిగెస్ట్ రియాలిటీ  గేమ్ షో బిగ్ బాస్.. ఎంత సక్సెస్ అయ్యిందో అంతే విమర్శలను మూటగట్టుకుంటుంది. టాప్ టీఆర్ఫీతో దూసుకుపోతున్న ఈ గేమ్ షో పై ఇప్పటికే కొంతమంది మండిపడుతున్నారు. బిగ్ బాస్ గేమ్ షోలో బోల్డ్ నెస్ ఎక్కువైందంటూ.. కుటుంబంతో కలిసి చూసేలా ఈ ప్రోగ్రాం లేదంటూ విమర్శిస్తున్నారు కొందరు. తాజాగా ఈ గేమ్ షో పై కోర్టులో పిటీషన్ దాఖలు అయ్యింది. ఇప్పటికే బిగ్ బాస్ గేమ్ షో పై సీపీఐ నారాయణ చాలా సార్లు ఫైర్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్‌ను బ్రోతల్ హౌస్ తో పోల్చారు నారాయణ.

సమాజాన్ని చెడగొట్టేలా ఈ గేమ్ షో ఉందంటూ ఆయన పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు నారాయణ. తాజాగా ఏపీ హైకోర్టులో బిగ్ బాస్ షో ఆపేయాలంటూ పిటిషన్ దాఖలు అయ్యింది. బిగ్ బాస్ షోలో అశ్లీలత ఎక్కువయ్యిందంటూ.. అడ్వకేట్ శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. షోను వెంటనే ఆపివేయాలంటూ.. ఏపీ హైకోర్టులో పిటీషన్ వేశారు అడ్వకేట్ శివప్రసాద్ రెడ్డి. ఐ.బి.ఎఫ్ గైడ్ లైన్స్ ప్రకారం సమయాన్ని పాటించాలన్న పిటిషనర్. రాత్రి 11 నుంచీ తెల్లవారుజామున 5 వరకూ మాత్రమే బిగ్ బాస్ షో నిలిపివేయాలన్నారు.

ఇక ఈ గేమ్ షో లో అశ్లీలత ఎక్కువగా ఉందని కుటుంబంతో కలిసి చూసేలా లేదని ఆయన ఆరోపించారు. ఇక ఈ కేసును ఇవాళ హైకోర్టు విచారించనుంది. మరి బిగ్ బాస్ షో పై ధర్మస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.  ఇక ఇప్పటికే ఐదు సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. ఇప్పుడు ఆరో సీజన్ ను రన్ చేస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ గేమ్ షో ఇతర భాషల్లోనూ పాపులర్ అయిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!