Pawan Kalyan:‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’.. పవన్ ‘ఓజీ’ ఓటీటీ రైట్స్ ఎన్నికోట్లకు అమ్ముడుపోయాయో తెలుసా?

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఘనవిజయం సాధించారు. పిఠాపురం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించడమే కాకుండా మరో 20 మంది ఎమ్మెల్యేలను కూడా గెలిపించుకున్నారు. అలాగే రెండు ఎంపీ స్థానాలను కూడా కైవసం చేసుకున్నారు. ఇలా 100 శాతం స్ట్రైక్ రేట్ తో సంచలన విజయం సాధించిన పవన్ కల్యాణ్ పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది

Pawan Kalyan:‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా'.. పవన్ 'ఓజీ' ఓటీటీ రైట్స్ ఎన్నికోట్లకు అమ్ముడుపోయాయో తెలుసా?
Pawan Kalyan
Follow us

|

Updated on: Jun 09, 2024 | 4:03 PM

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఘనవిజయం సాధించారు. పిఠాపురం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించడమే కాకుండా మరో 20 మంది ఎమ్మెల్యేలను కూడా గెలిపించుకున్నారు. అలాగే రెండు ఎంపీ స్థానాలను కూడా కైవసం చేసుకున్నారు. ఇలా 100 శాతం స్ట్రైక్ రేట్ తో సంచలన విజయం సాధించిన పవన్ కల్యాణ్ పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పవన్ ను ‘తుపాన్‌ ‘ అంటూ ప్రశంసించారు కాగా. ఎన్నికల్లో పవన్ భారీ విజయం సాధించడంతో ఆయన సినిమాలకు కూడా డిమాండ్ పెరిగింది. పవర్ స్టార్ సినిమాలు అనుకున్న దానికంటే రెట్టింపు ధరకు అమ్ముడుపోతున్నాయి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘ఓజి’, ‘హరిహర వీర మల్లు’, ‘ఉస్తాద్ గబ్బర్ సింగ్’ చిత్రాల్లో నటిస్తున్నారు ఈ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే అంతకు ముందే పవన్ సినిమాలు రికార్డులు బద్దలు కొడుతున్నాయి. ఈ సినిమా హక్కులు భారీ మొత్తాలకు అమ్ముడుపోతున్నాయి. తాజాగా పవన్ ఓజీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇందుకోసం ఏకంగా 92 కోట్ల రూపాయలు చెల్లించిన ట్లు సమాచారం. సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ కాకముందే డిజిటల్ రైట్స్ ఇంత భారీ మొత్తానికి అమ్ముడు పోవడం విశేషం.

కాగా OG సినిమా OTT హక్కులు అనుకున్న మొత్తం కంటే ఎక్కువ మొత్తానికి అమ్ముడు పోవడంతో మిగిలిన రెండు సినిమాల రైట్స్ కూడా కొనాలనే డిమాండ్ మొదలైంది. డిజిటల్ రైట్స్ మాత్రమే కాకుండా ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్, ఆడియో రైట్స్ కోసం కూడా భారీ మొత్తంలో డబ్బులు చెల్లించే ఆఫర్లు వచ్చాయి. ఇక పవన్ నటించిన ‘హరి హర వీర మల్లు’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలకు కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ మూడు సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి విడుదల కానున్నాయి.

ఇవి కూడా చదవండి

‘ఓజీ’ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహించారు. ఇది గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా. ఇందులో పవన్ గతంలో ఎన్నడూ కనిపించనంతగా స్టైలిష్ గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తున్నాడు. ఆ తర్వాత ‘హరి హర వీర మల్లు’ హిస్టారికల్ మూవీ, పవన్ కళ్యాణ్‌కి ఇదే మొదటి హిస్టారికల్ మూవీ. దీంతో పాటు హారీశ్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా చేస్తున్నాడు. ఇందులో పవన్ పోలీసాఫీసర్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
అర్జున్ కూతురి రిసెప్షన్.. సందడి చేసిన సెలబ్రిటీలు.. ఫొటోస్ వైరల్
అర్జున్ కూతురి రిసెప్షన్.. సందడి చేసిన సెలబ్రిటీలు.. ఫొటోస్ వైరల్
ఈ డ్రింక్ తాగారంటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరవు..
ఈ డ్రింక్ తాగారంటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరి చేరవు..
అదరగొట్టిన అమ్మాయిలు.. సఫారీలను చిత్తు చేసిన టీమిండియా..
అదరగొట్టిన అమ్మాయిలు.. సఫారీలను చిత్తు చేసిన టీమిండియా..
ఎగ్ కీమా ఇలా చేశారంటే ఎందులోకైనా అదిరిపోతుంది..
ఎగ్ కీమా ఇలా చేశారంటే ఎందులోకైనా అదిరిపోతుంది..
ఈ అమ్మాయి టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్..పెళ్లైనా చేతి నిండా సినిమాలే
ఈ అమ్మాయి టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్..పెళ్లైనా చేతి నిండా సినిమాలే
పవన్ కళ్యాణ్ విజయం.. ఊరంతా కోళ్లతో పోలేరమ్మకు మొక్కులు..
పవన్ కళ్యాణ్ విజయం.. ఊరంతా కోళ్లతో పోలేరమ్మకు మొక్కులు..
పేటీఎంపై కన్నేసిన జోమాటో.. ఈ వ్యాపారాన్ని కొనుగోలు చేయనుందా?
పేటీఎంపై కన్నేసిన జోమాటో.. ఈ వ్యాపారాన్ని కొనుగోలు చేయనుందా?
పోయేకాలం వచ్చిదంటే ఇదే మరీ..! యువతి డేంజర్‌ బైక్‌ స్టంట్‌ చూస్తే
పోయేకాలం వచ్చిదంటే ఇదే మరీ..! యువతి డేంజర్‌ బైక్‌ స్టంట్‌ చూస్తే
ఫాదర్స్ డే స్పెషల్.. కొడుకుతో హార్దిక్ స్పెషల్ మూమెంట్స్.. వీడియో
ఫాదర్స్ డే స్పెషల్.. కొడుకుతో హార్దిక్ స్పెషల్ మూమెంట్స్.. వీడియో
అర్ధాంతరంగా ఆగిన ప్రజా రాజధాని మళ్లీ పునరుజ్జీవం..!
అర్ధాంతరంగా ఆగిన ప్రజా రాజధాని మళ్లీ పునరుజ్జీవం..!
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
రైల్లో జవాను.. తాగిన మత్తులో ఏం చేశాడో తెలుసా.? మహిళ ఫిర్యాదు..
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
అంబానీ కోడలా మజాకా.. రాధికా మర్చంట్‌ లుక్స్‌ చూశారా.?
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
పీపీఈ కిట్లు ధరించి అంత్యక్రియలు.. ఎందుకంటే.? వీడియో..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
హైదరాబాద్‌లో ధార్ గ్యాంగ్ దోపిడీ.! అప్రమత్తంగా ఉండాలని పోలీసులు..
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
జొమాటో డెలివరీ పార్ట్‌నర్స్‌ సీపీఆర్‌ కూడా చేస్తారు.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఇండియాలో యూఎస్‌ స్టూడెంట్ వీసా ప్రక్రియ ప్రారంభం.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
ఏనుగుపై కేసు నమోదు.. ఏం చేసిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధన.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
రగులుతోంది మొగలి పొద.. నడి వీధిలో నాగుపాముల సయ్యాట.
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్
వీళ్లద్దరి సింక్ బాగుందబ్బా.! | జనసేనానికి వదినమ్మ స్పెషల్ గిఫ్ట్