ఈ రెండు రంగుల బ్రాలు ధరిస్తే.. రొమ్ము క్యాన్సర్ వస్తుందా.? నిజం ఏంటి.?
బ్రా ధరించడం గురించి అనేక పుకార్లు, అపోహలు ఉన్నాయి. బ్రా ధరించడం మంచిదా చెడ్డదా అనే చర్చకు మించి, బ్రాను చాలా గట్టిగా ధరించడం లేదా కొన్ని రంగుల బ్రాలు ధరించడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని చెబుతారు. మీరు బిగుతుగా ఉండే బ్రాలు ధరించి నిద్రపోకూడదు. ఇది చాలా సమస్యలను కలిగిస్తుందని, మీరు బిగుతుగా ఉండే బ్రా లేదా ముదురు రంగుల బ్రా ధరిస్తే ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెబుతారు. ఇది నిజమేనా? దీని గురించి పరిశోధన ఏమి చెబుతుందో ఈరోజు మనం చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
