ఈ జ్యూస్ తాగారంటే.. కిడ్నీలో రాళ్లు ఇట్టే కరిగిపోతాయి..
కొందమంది మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య స్త్రీల కంటే పురుషులలో ఎక్కువగా కనిపిస్తుంది. దీనివల్ల మూత్ర విసర్జన చేసేటప్పుడు భరించలేని నొప్పి వస్తుంది. మూత్రపిండాల వెనుక తీవ్రమైన వెన్నునొప్పి ఉంటుంది. దీనిని ప్రారంభంలోనే నిర్లక్ష్యం చేస్తే, రాళ్ల పరిమాణం పెరిగి శస్త్రచికిత్సకు దారి తీస్తుంది. మీరు చాలా కాలంగా కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్నారా? మూత్ర విసర్జన చేసేటప్పుడు మీకు తీవ్రమైన నొప్పి ఉందా? ఓ జ్యూస్ తాగారంటే సమస్యను దూరం చెయ్యవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
