జకోవిచ్‌కు విరాట్ కోహ్లీ అంటే ఎంతో ఇష్టం. అతన్ని అభిమానిస్తానని, ఫేస్ టు ఫేస్ కలిసేందుకు భారత్ వచ్చే అవకాశం ఉందని జకోవిచ్ ఇటీవల తెలిపారు. ఒకరినొకరు కలుసుకోకపోయినా వీరిద్దరి మధ్య బలమైన స్నేహం ఉంది. ఈ ప్రకటన అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది.