గుడ్డును మించిన ప్రోటీన్.. ఇవి తింటే ఎగ్స్ కొనాల్సిన పనే లేదు!
Samatha
29 June 2026
గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే చాలా మంది శరీరానికి మేలు చేస్తుందని ప్రతి రోజూ ఒక గుడ్డు తింటారు.
ఎగ్స్
అయితే గుడ్డు వలన ఆరోగ్యానికి మేలు అయినప్పటికీ ఇప్పుడు దీని ధర విపరీతంగా పెరిగిపోయింది. దీంతో చాలా మంది ఎ
గ్స్ కొనాలంటే భయపడుతున్నారు.
ఆరోగ్య ప్రయోజనాలు
కోడి గుడ్డు ధర ఆకాశాన్ని అంటడంతో సామాన్యులకు ఇది అదని ద్రాక్షలా మిగిలిపోయింది. కోడి గుడ్లు కొనాలంటే వణకాల్సిన పరిస్థితి వచ్చింది.
గుడ్డు ధర పెరగడం
అయితే కంగారు పడాల్సిన పనే లేదంటున్నారు నిపుణులు, ఎగ్స్ బదులు ఇవి తింటే, గుడ్డును మించిన ప్రోటీన్ లభిస్తుందంట. అవి ఏవో చూద్దాం.
ఎగ్‌ను మించిన ప్రోటీన్
పన్నీర్‌లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అందు వలన మీరు వారానికి ఒకసారి పన్నీర్ తిన్నా ఇది శరీరానికి సరిపడ ప్రోటీన్‌ను ఇస్తుంది.
పన్నీర్
సోయా చంక్స్, మిల్ మేకర్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అందువలన శాఖాహారులకు ఇది బెస్ట్.
సోయా
పెరుగు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కానీ కొంత మంది పెరుగు తినడానికి అంతగా ఆసక్తి చూపరు, అయితే పెరుగు తినడం వలన కూడా
శరీరానికి ప్రోటీన్ అందుతుంది.
పెరుగు
పెసర్లు శరీనానికి చాలా మంచిది. ఎగ్ కొనుగోలు చేసి తినలేము అనుకునేవారు పెసర్లు నానబెట్టి మొలకెత్తిన తర్వాత తినడం చాలా మంచిదంట.
పెసర్లు
మరిన్ని వెబ్ స్టోరీస్
ఆశ్చర్య పోకండి.. వీరు పిస్తా తింటే డేంజరే.. ఆ ముప్పు తప్ప దంతే
పాముకు రెండు నాలుకలు ఎందుకు ఉంటాయి? దీని వెనకున్న రహస్యం తెలుసా?
వానాకాలంలో మందారం పూలు గుత్తులు గుత్తులుగా పూయాలా?