విపరీత శరీర వేడిని తగ్గించి అరుగుదలని పెంచే మజ్జిగలో ఇది వేస్తే చాలు  

Prasanna Yadla

 30 June  2026

Pic credit - Pinterest

ఈ రోజుల్లో అందరికి ఉండే ప్రధాన సమస్య వేడి. ఈ వేడితో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు ఈ మజ్జిగ చిటికెలో తగ్గిస్తుంది.

ప్రధాన సమస్య వేడి

మరి, ఇంక లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..  

ఎలా తయారు చేయాలంటే

చిక్కగా ఉన్న మజ్జిగను తీసుకుని దానిలో కొద్దిగా వేయించిన జీలకర్ర కూడా పొడి వేసి దీనిలో కలిపితే రుచి డబుల్ అవుతుంది

 జీలకర్ర పొడి

ఇంకా దీనిలో కొద్దిగా ఇంగువ వేస్తే ఈ మజ్జిగకు మంచి సువాసన వస్తుంది. మీరు ట్రై చేయండి

 ఇంగువ

ఇంకా దీనిలో తరిగిన కరివేపాకు ఆకులు కలిపితే తాగడానికి మరింత టేస్టీగా ఉంటుంది

 కరివేపాకు ఆకులు

అలాగే ఈ మజ్జిగలో కొద్దిగా కొత్తిమీర తురుము వేసి దీనిలో కలిపి చల్లగా తాగొచ్చు.

కొత్తిమీర తురుము

ఇంకా దీనిలో కొద్దిగా అల్లం కలిపితే మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే నాలుగు పచ్చిమిర్చి ముక్కలు వేస్తే టేస్ట్ వస్తుంది 

 అల్లం

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్