Vegetable Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న ఈ వస్తువుల ధరలు..
నైరుతి రుతుపవనాలు విస్తరించినా వర్షాలు పడటం లేదు. గత ఏడాదితో పోలిస్తే వర్షాలు మరింత తక్కువగా కురుస్తున్నాయి. దీని వల్ల నిత్యావసర సరుకుల ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాలు, కూరగాయలు, వంట నూనె వంటి ధరలు భారీగా పెరిగే అవకాశముంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
