Lakshmi Pranathi: చార్మినార్ దగ్గర సందడి చేసిన ఎన్టీఆర్ వైఫ్.. నైట్ బజార్లో షాపింగ్ షాపింగ్ చేస్తూ..

ముఖ్యంగా చార్మినార్ దగ్గర నైట్ బజార్ ప్రత్యేక ఆకర్షణ. ఎప్పుడు సందడిగా..జనాలతో కళకళలాడుతూ..ఉంటుంది. చాలా మంది సెలబ్రెటీలు కూడా ఈ నైట్ బజార్ లో షాపింగ్ చేస్తుంటారు.

Lakshmi Pranathi: చార్మినార్ దగ్గర సందడి చేసిన ఎన్టీఆర్ వైఫ్.. నైట్ బజార్లో షాపింగ్ షాపింగ్ చేస్తూ..
Lakshmi Pranathi
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 18, 2023 | 8:27 AM

రంజాన్ మాసం వచ్చిందంటే హైదరాబాద్ కు ప్రత్యేక కళ వస్తుంది. ముఖ్యంగా చార్మినార్ ప్రత్యేక శోభను సంతరించుకుంటుంది. ముఖ్యంగా చార్మినార్ దగ్గర నైట్ బజార్ ప్రత్యేక ఆకర్షణ. ఎప్పుడు సందడిగా..జనాలతో కళకళలాడుతూ..ఉంటుంది. చాలా మంది సెలబ్రెటీలు కూడా ఈ నైట్ బజార్ లో షాపింగ్ చేస్తుంటారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మి ప్రణతి కూడా నైట్ బజార్ లో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘నైట్ బజార్లో షాపింగ్ చేస్తున్న వదినమ్మ ’ అంటూ ఎన్టీఆర్ అభిమానులు ఈ ఫోటోని వైరల్ చేస్తున్నారు.

ఇక ఈ ఫోటోల పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇక తారక్ సినిమా షూటింగ్స్ లో గ్యాప్ వస్తే చాలు ఫ్యామిలీతో పాటు కలిసి విదేశాలకు చెప్పకేస్తూ ఉన్నారు. ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు  లక్ష్మి ప్రణతి’

అయితే తాజాగా నైట్ బజార్ లో కనిపించింది లక్ష్మి ప్రణతినేనా.. లేక అచ్చం ఆమెలా ఉన్న మరో యువతా అని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు. ఇన్ కొంతమంది ఇది పాత ఫోటో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు తారక్ సతీమణి ఫోటో వైరల్ గా మారింది.Lakshmi Pranathi1

సూపర్ నేచురల్స్‎తో కుర్ర హీరోలు..రియలిస్టిక్‌ కథలతో స్టార్ హీరోలు
సూపర్ నేచురల్స్‎తో కుర్ర హీరోలు..రియలిస్టిక్‌ కథలతో స్టార్ హీరోలు
శాంసన్, సూర్య ఔట్.. లక్కీ ఛాన్స్ పట్టేసిన ఫ్యూచర్ స్టార్?
శాంసన్, సూర్య ఔట్.. లక్కీ ఛాన్స్ పట్టేసిన ఫ్యూచర్ స్టార్?
ఆ విషయంలో టాలీవుడ్‌ను ఫాలో అవుతున్న బాలీవుడ్.. ఎందులోనో తెలుసుకోం
ఆ విషయంలో టాలీవుడ్‌ను ఫాలో అవుతున్న బాలీవుడ్.. ఎందులోనో తెలుసుకోం
'మీ క్లారిటీతో మరింత దిగజారారు'.. 90 గంటల పనిపై దీపిక మరో పోస్ట్
'మీ క్లారిటీతో మరింత దిగజారారు'.. 90 గంటల పనిపై దీపిక మరో పోస్ట్
బాలయ్యతో సినిమా కోసం హరీష్ ప్రయత్నాలు
బాలయ్యతో సినిమా కోసం హరీష్ ప్రయత్నాలు
నేడు టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం.. కీలక తీర్మానాలు..!
నేడు టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం.. కీలక తీర్మానాలు..!
కొత్త ఇల్లు కొన్న హీరోయిన్.. ఏకంగా రూ.100 కోట్లు.
కొత్త ఇల్లు కొన్న హీరోయిన్.. ఏకంగా రూ.100 కోట్లు.
ఊరికి ఇలాంటి వ్యక్తి ఒక్కరున్నా చాలు.. రూ.9లక్షలతో స్కూల్ కట్టాడు
ఊరికి ఇలాంటి వ్యక్తి ఒక్కరున్నా చాలు.. రూ.9లక్షలతో స్కూల్ కట్టాడు
దెయ్యాలను దత్తత తీసుకుంటున్న నిర్మాత
దెయ్యాలను దత్తత తీసుకుంటున్న నిర్మాత
ఓరీ దేవుడో.. ఈ జాలరీ పంట పండింది.. ఒకే ఒక్క చేప ఖరీదు రూ.11కోట్లు
ఓరీ దేవుడో.. ఈ జాలరీ పంట పండింది.. ఒకే ఒక్క చేప ఖరీదు రూ.11కోట్లు