NTR 31: మునుపెన్నడూ చేయని పాత్రలో యంగ్ టైగర్.. ప్రశాంత్ నీల్ సినిమాలో సరికొత్తగా కనిపించనున్న తారక్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన దృష్టి మొత్తం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ పైనే పెట్టారు. ఈ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు..

NTR 31: మునుపెన్నడూ చేయని పాత్రలో యంగ్ టైగర్.. ప్రశాంత్ నీల్ సినిమాలో సరికొత్తగా కనిపించనున్న తారక్
Ntr
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 03, 2021 | 7:32 AM

NTR 31:

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన దృష్టి మొత్తం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ పైనే పెట్టారు. ఈ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు ఎన్టీఆర్. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరిదశకు వచ్చేసింది. ఈ సినిమా తర్వాత కొరటాల శివ తో సినిమా చేస్తున్నారు తారక్. దీనితోపాటు స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేయబోతున్నాడు తారక్. కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా డైరెక్టర్ గా మారాడు ప్రశాంత్ నీల్… ప్రస్తుతం ప్రశాంత్ నీల్.. కేజీఎఫ్ సిరీస్ తో పాటు.. ప్రభాస్ తో సలార్ మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో మూవీ చేసేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసింద. పర్ ఫెక్ట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలనే తెరకెక్కిస్తున్న నీల్.. ఎన్టీఆర్ ను ఏ లెవెల్లో చూపించనున్నాడనే సందేహాలు చాలా మందిలో మొదలయ్యాయి.

మొన్న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ప్రశాంత్ నీల్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు.ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతుందనే వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ మాఫియా డాన్ గా కనిపించనున్నాడనే ప్రచారం జరిగింది. ఇక పొలిటీషియన్ పాత్రను పోషించనున్నాడనే మరో టాక్ కూడా వచ్చింది. అయితే తారక్ రాజకీయనాయకుడిగా కనిపించనున్నాడన్న వార్త నిజమే అని తెలుస్తుంది. ఈ పాత్రను ప్రశాంత్ నీల్ డిజైన్ చేసిన తీరు అదుర్స్ అనిపించేలా ఉంటుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో తారక్ తో జత కట్టేది ఎవరు అనేది తెలియాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Balakrishna : మరోసారి గొంతు సవరించనున్న నటసింహం.. ముచ్చటగా మూడోసారి ఎన్టీఆర్ పాటను ఆలపించనున్న బాలయ్య

Murugadoss: టాలీవుడ్ యంగ్ హీరోతో తమిళ్ స్టార్ సినిమా.. మురగదాస్ డైరెక్షన్ లో చేసే ఆ లక్కీ హీరో ఎవరంటే..

FIR On Tiger Shroff: లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తే సెల‌బ్రిటీల‌నూ వ‌ద‌లం.. బాలీవుడ్ హీరో, హీరోయిన్‌పై కేసు న‌మోదు..

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!