AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nikhil Siddharth: ‘ప్రతి సినిమాకు ఆస్కార్ అవసరం లేదు.. ఆర్ఆర్ఆర్ మనసుకు నచ్చింది’.. నిఖిల్ సిద్ధార్థ్ ఆసక్తికర కామెంట్స్..

ప్రతి సినిమా ఆస్కార్ అవార్డ్ కోసమే తీయబడదని.. ప్రేక్షకుల ప్రేమ అన్నింటికంటే ముఖ్యమంటూ చెప్పుకొచ్చారు.

Nikhil Siddharth: 'ప్రతి సినిమాకు ఆస్కార్ అవసరం లేదు.. ఆర్ఆర్ఆర్ మనసుకు నచ్చింది'.. నిఖిల్ సిద్ధార్థ్ ఆసక్తికర కామెంట్స్..
Nikhil
Rajitha Chanti
|

Updated on: Oct 16, 2022 | 1:17 PM

Share

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం కార్తికేయ 2 సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తు్న్నారు. ఈ మూవీతో దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాదిలోనూ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ నార్త్‏లో భారీ వసూళ్లు రాబట్టింది. డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కించిన ఈ సినిమాకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇటీవల ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిఖిల్ మాట్లాడుతూ.. ప్రతి సినిమా ఆస్కార్ అవార్డ్ కోసమే తీయబడదని.. ప్రేక్షకుల ప్రేమ అన్నింటికంటే ముఖ్యమంటూ చెప్పుకొచ్చారు.

నిఖిల్ మాట్లాడుతూ.. ” ముందు కార్తికేయ సినిమా తీస్తున్నప్పుడు సీక్వెల్ అనుకోలేదు. కానీ ఎక్కడికి వెళ్లినా కార్తికేయ 2 ఎప్పుడు తీస్తారు అని అడిగారు. అంటే ప్రేక్షకులు ఆ సినిమాను అంతగా కోరుకున్నారని అర్థమైంది. ఇప్పుడు కార్తికేయ 3 గురించి అడుగుతున్నారు. ఆ సినిమా అతి త్వరలోనే ప్రారంభం కానుంది. ఒకవేళ నేను కార్తికేయ 3 చేయకపోతే అభిమానులు ఏమంటారో తెలియదు కానీ మా అమ్మ మాత్రం నన్ను వదలదు అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ఆలాగే ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ గురించి మాట్లాడుతూ.. ఆస్కార్ అవార్డ్ మాత్రమే కాదు.. మాకు జాతీయ అవార్డులు, ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ఉన్నాయి. మన భారత ప్రభుత్వం చాలా అవార్డ్స్ ఇస్తుంది. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డ్ వస్తే బాగుంటుంది. కానీ ప్రతి సినిమా ఆస్కార్ కోసం తీయరు. ఇది కేవలం సర్టిఫికేట్ కాదు. మాకు ప్రేక్షకుల ప్రేమాభిమానాలు అన్నింటికంటే ముఖ్యం. అవే గొప్పవి అని అన్నారు.

ఆన్‌లైన్‌ ఆర్డర్‌ ప్యాకేజ్‌ ట్యాంపరింగ్‌కు గురైందని తెలుసుకోవచ్చా
ఆన్‌లైన్‌ ఆర్డర్‌ ప్యాకేజ్‌ ట్యాంపరింగ్‌కు గురైందని తెలుసుకోవచ్చా
VARANASI: "నట దాహార్తిని తీర్చుతోంది" అంటున్న పాపులర్​ యాక్టర్
VARANASI:
IPL క్రికెట్ లో భారీగా సంపాదిస్తున్న హీరోయిన్..
IPL క్రికెట్ లో భారీగా సంపాదిస్తున్న హీరోయిన్..
ఈ స్టార్ హీరో డైలీ షెడ్యూల్ వింటే షాక్ అవ్వాల్సిందే!
ఈ స్టార్ హీరో డైలీ షెడ్యూల్ వింటే షాక్ అవ్వాల్సిందే!
ఉదయం vs సాయంత్రం: ఎక్సర్‌సైజ్ చేయడానికి ఏది బెస్ట్ టైమ్..?
ఉదయం vs సాయంత్రం: ఎక్సర్‌సైజ్ చేయడానికి ఏది బెస్ట్ టైమ్..?
టైరు పేలి అదుపుతప్పిన ప్రభుత్వ బస్సు.. 9మంది మృత్యువాత
టైరు పేలి అదుపుతప్పిన ప్రభుత్వ బస్సు.. 9మంది మృత్యువాత
చిన్న ట్రిక్‌తో సైకాలజిస్టులను కూడా ఫిదా చేసిన హీరోయిన్ అనుష్క
చిన్న ట్రిక్‌తో సైకాలజిస్టులను కూడా ఫిదా చేసిన హీరోయిన్ అనుష్క
ముగ్గురు అక్కాచెల్లెళ్లతో మహేష్ బాబు.. ఫ్యామిలీ ఫొటోస్ వైరల్
ముగ్గురు అక్కాచెల్లెళ్లతో మహేష్ బాబు.. ఫ్యామిలీ ఫొటోస్ వైరల్
అతి తక్కువ పెట్టుబడితో ఇంట్లో ఉండే సంపాదించుకోవచ్చు!
అతి తక్కువ పెట్టుబడితో ఇంట్లో ఉండే సంపాదించుకోవచ్చు!
ఫిట్‌నెస్ స్పెషల్ వర్కౌట్ సీక్రెట్ చెప్పేసిన సీనియర్ హీరోయిన్
ఫిట్‌నెస్ స్పెషల్ వర్కౌట్ సీక్రెట్ చెప్పేసిన సీనియర్ హీరోయిన్