AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mutton Soup Movie Poster: క్రైమ్ థ్రిల్లర్ మూవీగా మటన్ సూప్.. అదిరిపోయిన మోషన్ పోస్టర్.. ఇంతకీ హీరో ఎవరంటే..

ఈ మధ్య క్రైమ్‌ థ్రిల్లర్ సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఓటీటీల్లోనూ అదరగొడుతున్నాయి. దీంతో మేకర్స్ ఈ జానర్లో సినిమా చేయడం షురూ చేశారు. ఈక్రమంలోనే టాలీవుడ్‌ నుంచి వస్తోన్న లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మటన్ సూప్. తాజాగా ఈ మూవీ మోషన్ పోస్టర్ స్టార్ ప్రొడ్యూసర్ చేతుల మీదగా రిలీజ్ అయింది.

Mutton Soup Movie Poster: క్రైమ్ థ్రిల్లర్ మూవీగా మటన్ సూప్.. అదిరిపోయిన మోషన్ పోస్టర్.. ఇంతకీ హీరో ఎవరంటే..
Mutton Soup
Rajitha Chanti
|

Updated on: Aug 16, 2025 | 4:53 PM

Share

రామకృష్ణ వట్టికూటి సమర్పణలో.. అలుక్కా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ చిత్రాలు బ్యానర్లపై రమణ్, వర్షా విశ్వనాథ్ హీరో హీరోయిన్లుగా రామచంద్ర వట్టికూటి తెరకెక్కిస్తోన్న‌ చిత్రం ‘మటన్ సూప్’. ‘విట్‌నెస్ ది రియ‌ల్ క్రైమ్‌’ అనేది ట్యాగ్ లైన్‌. మల్లిఖార్జున ఎలికా, అరుణ్ చంద్ర వట్టికూటి, రామకృష్ణ సనపల నిర్మాతలుగా డెబ్యూ చేస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్‌.. స్టార్ ప్రొడ్యూసర్ కె.ఎస్‌.రామారావు చేతుల మీదుగా రిలీజ్ అయింది. మటన్ సూప్ ఫస్ట్ పోస్టర్ ను ఆవిష్కరించిన రవి కూమార్‌.. టైటిల్ పోస్టర్ బాగుందంటూ కితాబిచ్చారు. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరకున్నారు.

ఇవి కూడా చదవండి: Actress : ఈ క్రేజ్ ఏంట్రా బాబూ.. 40 ఏళ్లు దాటిన తగ్గని జోరు.. 50 సెకండ్స్ కోసం 5 కోట్లు రెమ్యునరేషన్..

‘మటన్ సూప్’ టైటిల్ పోస్టర్‌ను విడుదల చేసిన లెజెండరీ ప్రొడ్యూసర్ కె.ఎస్‌.రామారావుకు ఈ చిత్ర నిర్మాత మల్లిఖార్జున ఎలికా ధన్యవాదాలు చెప్పారు. మా త్వరలోనే ఆడియెన్స్ ముందుకు వస్తాం అన్నారు. మంచి చిత్రం రాబోతోందని.. తప్పకుండా మీకు మా కంటెంట్‌ నచ్చుతుంది అంటూ చెప్పారు ఈయన.

ఇవి కూడా చదవండి: అరాచకం భయ్యా.. వయ్యారాలతో గత్తరలేపుతున్న సీరియల్ బ్యూటీ..

తన ఫ్రెండ్ రామచంద్ర మంచి కథతో ‘మటన్ సూప్’ తెరకెక్కిస్తున్నట్టు చెప్పిన ఈ మూవీ హీరో రమణ .. తమ సినిమా టైటిల్ పోస్టర్, మోషన్‌ పోస్టర్ అద్భుతంగా వచ్చిందని చెప్పాడు. తమ కోసం వచ్చి సపోర్ట్ చేసిన నిర్మాత కె.ఎస్‌.రామారావుకు స్పెషల్ థాంక్స్ చెప్పాడు. సినిమా అద్భుతంగా వస్తోందని… పగలు రాత్రి అనే తేడా లేకుండా తామంతా కష్టపడుతున్నామంటూ చెప్పాడు. చిత్ర ద‌ర్శ‌కుడు రామచంద్ర వట్టికూటి కూడా తమ కంటెంట్ పై కాన్పిడెన్స్‌ వ్యక్తం చేశారు. తమ సినిమా మోషన్ పోస్టర్, ఫస్ట్ పోస్టర్ను రిలీజ్ చేసిన ప్రొడ్యూసర్ కేఎస్ రవికుమార్‌కు స్పెషల్ థాంక్స్‌ చెప్పారు. తమ సినిమా అదిరిపోతుందని.. వెయిట్ ఫర్ అవర్ కంటెంట్ అంటూ చెప్పారు.

ఇవి కూడా చదవండి: Dulquer Salman: ఆ హీరోయిన్ అంటే పిచ్చి ఇష్టం.. ఎప్పటికైనా ఆమెతో నటించాలనే కోరిక.. దుల్కర్ సల్మాన్..

ఇవి కూడా చదవండి: Actor: అన్నపూర్ణ స్టూడియో 50 ఏళ్ళు.. శంకుస్థాపన చేస్తోన్న చిన్నోడు ఎవరో తెలుసా..?

Follow Us
ఈ సంగతి తెలుసా..? పగలే కాదు.. రాత్రిళ్లు కూడా వడదెబ్బ తగులుతుందట!
ఈ సంగతి తెలుసా..? పగలే కాదు.. రాత్రిళ్లు కూడా వడదెబ్బ తగులుతుందట!
ఇకపై మాంసాహారం అక్కర్లేదు.. బి12 విటమిన్ లోపానికి చెక్ పడినట్టే!
ఇకపై మాంసాహారం అక్కర్లేదు.. బి12 విటమిన్ లోపానికి చెక్ పడినట్టే!
ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు కోరిన విజయ్.. వేణుగోపాల్ కీలక కామెంట్స్
ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు కోరిన విజయ్.. వేణుగోపాల్ కీలక కామెంట్స్
చూడటానికి పావురంలా ఉంది అనుకునేరు..
చూడటానికి పావురంలా ఉంది అనుకునేరు..
జుట్టు, గోళ్లు కత్తిరించినప్పుడు నొప్పి కలగకపోవడానికి కారణం ఏంటి?
జుట్టు, గోళ్లు కత్తిరించినప్పుడు నొప్పి కలగకపోవడానికి కారణం ఏంటి?
'కాపస్ కాంతి'తో పత్తి విప్లవం.. చెరకు రైతులకు తీపి కబురు..!
'కాపస్ కాంతి'తో పత్తి విప్లవం.. చెరకు రైతులకు తీపి కబురు..!
మ్యూజిక్ కేవలం బీట్ కాదు బ్రో.. అది మన హృదయాన్ని నేరుగా తాకే వైబ్
మ్యూజిక్ కేవలం బీట్ కాదు బ్రో.. అది మన హృదయాన్ని నేరుగా తాకే వైబ్
మండే ఎండల్లో అకాల వర్షాలు.. వచ్చే 3రోజుల వర్షాలే వర్షాలు
మండే ఎండల్లో అకాల వర్షాలు.. వచ్చే 3రోజుల వర్షాలే వర్షాలు
మందారం మొక్క గుత్తులు గుత్తులుగా పూయాలా.?
మందారం మొక్క గుత్తులు గుత్తులుగా పూయాలా.?
‘చెన్నై’ గూటికి ముంబై కెప్టెన్..? సీఎస్‌కే సీఈఓతో సీక్రెట్ చర్చలు
‘చెన్నై’ గూటికి ముంబై కెప్టెన్..? సీఎస్‌కే సీఈఓతో సీక్రెట్ చర్చలు