అచ్చం మహారాణే.. పట్టు పరికిణిలో రాములమ్మ!

samatha

04 may 2026

బుల్లితెర ముద్దుగుమ్మ, యాంకర్ శ్రీ ముఖి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ముద్దుగుమ్మ తన వాక్ చాతుర్యంతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.

యాంకర్ శ్రీముఖి

టాప్ యాంకర్లలో ఒకరిగా కొనసాగుతూ వరస షోలు, ఈవెంట్స్ చేస్తూ, ఫుల్ బిజీగా గడిపేస్తుంది.

టాప్ యాంకర్

యాంకరింగ్ ద్వారానే కాకుండా, తన అంద చందాలతో ఈ బ్యూటీ ప్రతి ఒక్కరి మనసు దోచుకుంటుంది.

ఫొటోస్

తన మాటతీరు, షోలో వేసే సెటైర్లు , పంచ్‌లు, అందరితో కలివిడిగా మాట్లాడే స్వభావం, ప్రతీది ఈ బ్యూటీకి ప్లస్ అవుతుంది.

పంచ్, డైలాగ్స్

కేవలం షోలు, ఈవెంట్స్‌కే పరిమతం కాకుండా ఈ చిన్నది సినిమాల్లో కూడా నటిస్తూ తన నటనతీరుతో ఆకట్టుకుంటుంది.

సినిమాలు

చాలా సినిమాల్లో కీలక పాత్రలో నటించిన ఈ ముద్దుగుమ్మ, ప్రస్తుతం సమంత మా ఇంటి బంగారం మూవీలో కూడా కీలక పాత్ర పోషించింది.

మా ఇంటి బంగారం

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ ఎప్పుడూ సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫొటోస్‌తో ఆకట్టుకుంటుంది.

సోషల్ మీడియా

తాజాగా ఈ ముద్దుగుమ్మ పట్టు పరికిణిలో అందంగా రెడీ అయిన ఫొటోస్ షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

బ్యూటిఫుల్ ఫొటోస్