వరుస సినిమాలతో దూసుకుపోతున్న యంగ్ బ్యూటీ ఫరియా అద్భుల్లా
Rajeev
05 May 2026
instagram
ఫరియా అద్భుల్లా హిట్లు ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది ఈ అందాల భామ.
టాలీవుడ్ చిట్టి అలియాస్ ఫరియా అద్బుల్లా.. హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తుంది. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అంద
ుకుంది.
ఆతర్వాత పెద్దగా సక్సెస్ సాదించలేకపోతుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న పెద్దగా లాభం లేకుండా పోతుంది.
జాతిరత్నాలు సినిమాతో పరిచయమైన ఫరియా.. ఆ సినిమాలో తన క్యూట్ పర్ఫామెన్స్ తో కట్టిపడేసింది.
అలాగే తర్వాత వచ్చిన సినిమాల్లో గ్లామరస్ గా కనిపించి కవ్వించింది. తన అందాలతో మతిపోగొట్టింది ఫరియా అద్బుల్లా..
సింహ హీరోగా నటించిన మత్తువదలరా 2 సినిమా ఒక్కటి కాస్త పర్లేదు అనిపించుకుంది. కానీ ఆతర్వాత మళ్లీ ఫ్లాప్స్ పలకరించాయి.
ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ చిన్నది. ఇక ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ భగవంతుడు సినిమాలో మాస్ లుక్ లో మెప్పించడాన
ికి రెడీ అవుతుంది.
హీరోయిన్ గా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల రాశీ. ఊహలు గుసగుసలాడే సినిమాతో ఎంట్రీ ఇచ్చి మెప్పించింది.