AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జననాయగన్‌కి ఇప్పుడు బ్రేకులు వేసేదెవరు?

మరికొందరు మాత్రం ఇన్నాళ్లూ ఆపిన జననాయగన్‌కి ఇప్పుడు బ్రేకులు వేసేదెవరు? రెట్టింపు ఉత్సాహంతో జననాయగన్‌ కోసం థియేటర్ల గేట్లు ఓపెన్‌ అవుతాయని కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నారు. ఏడాదికి ఒకసారి స్క్రీన్‌ మీద చూడాల్సిన పనేంటి? ఇక ఎప్పుడూ మన మధ్యనే జనం మధ్యనే జననాయకుడిగా తిరుగుతుంటారు మన నయా సీఎం.. సిసలైన జననాయకుడికి అర్థం చెబుతూ.. అంటూ ఎమోషనల్‌ అవుతున్నారు జనాలు.

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: May 05, 2026 | 3:58 PM

Share
జననాయకుడు అనే టైటిల్‌తో సినిమా ఇంకా రిలీజ్‌ కాకపోతేనేం? ఆ టైటిల్‌ని జనాలే ఇచ్చేశారు దళపతి విజయ్‌కి. జన నాయకుడు అని వాళ్లు గుండెల్లో పెట్టుకున్న తీరు విజిల్‌ రూపంలో వినిపిస్తోంది. మిస్టర్‌ జననాయగన్‌ ఇక సిల్వర్‌ స్క్రీన్‌ ప్రస్థానానికి ఫుల్‌స్టాప్‌ పెట్టేస్తారా?

1 / 4
నేనెప్పుడూ దళపతినే. ఎవరితోనూ పొత్తు వద్దు. ఎవరికీ టెయిల్‌ కావద్దు అని... ఓపెన్‌గానే చెప్పేశారు విజయ్‌. ఆ నమ్మకం, ప్రజల్లో తనకున్న క్రేజ్‌ని కేల్కులేట్‌ చేసిన విధానానికి ఫిదా అవుతోంది తమిళ ప్రజానీకం. ఇది చారిత్రక విజయం అంటూ సంబరాలు చేసుకుంటున్నారు ఫ్యాన్స్.

2 / 4
జన నాయకుడిగా విజయ్‌ గెలుపు చూసి విజిల్స్ వేస్తున్న వారి మనస్సుల్లో ఎక్కడో చిన్న ఆలోచన.. అంతకు మించిన ఆందోళన మన దళపతి ఇక మేకప్‌ వేసుకోరు కదా..? ఆయన ముందే ఢంకా భజాయించి చెప్పినట్టు 'జననాయగన్‌' చివరి సినిమా అవుతుందిగా... అని!

3 / 4

4 / 4
Follow Us