హీరోయిన్ కాకుంటే త్రిష ఏమయ్యేదో తెలుసా? అసలు ఊహించలేరు

05 Mayl 2026

Basha Shek

గత రెండు రోజులుగా త్రిష నామస్మరణతో సోషల్ మీడియా హోరెత్తుతోంది. ఎక్కడ చూసినా ఆమె ఫొటోలు, వీడియోలే కనిపిస్తున్నాయి.

 త్రిష పుట్టిన రోజు (మే04), అలాగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒకే రోజు రావడంతో ఈ బ్యూటీ క్వీన్ పేరు తెగ ట్రెండ్ అయ్యింది.

ఈ నేపథ్యంలో త్రిష  పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి  పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.  అవేంటంటే..

 సినిమా కెరీర్ పరంగా త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దక్షిణాదిలో అతి సుదీర్ఘ కాలంపాటు హీరోయిన్ గా కొనసాగుతున్న అందగత్తెల్లో ఆమె కూడా ఒకరు.

43 ఏళ్ల వయసున్న త్రిష సౌతిండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరని చెప్పవచ్చు.

మరి ఒకవేళ త్రిష సినిమాల్లోకి రాకపోయి ఉంటే ఏం చేసేదో తెలుసా? ఈ విషయం గురించి స్వయంగా ఆమెనే ఓ సందర్భంలో మాట్లాడింది.

త్రిషకు మొదట నటి కావాలనే ఉద్దేశమే లేదట. ఆమె క్రిమినల్ సైకాలజిస్ట్ అవ్వాలనుకుందట.  అదే సమయంలో అనుకోకుండా సినిమాల్లోకి  వచ్చిందట.

1999లో ప్రశాంత్ నటించిన 'జోడి' సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించింది సిమ్రాన్. ఆ తర్వాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ప్రస్తుతం 'పెద్ది'  సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.

సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు.