సౌత్ బ్యూటీస్ కు బాలీవుడ్ లో ఇబ్బందులు
సౌత్ సినీ తారలు బాలీవుడ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సాయి పల్లవి, పూజా హెగ్డే వంటి తారలు భారీ హైప్ తో ఎంట్రీ ఇచ్చినా సక్సెస్ అందుకోవడం కష్టమవుతోంది. కంటెంట్, మార్కెట్, ప్రేక్షకుల అభిరుచి అర్థం చేసుకుంటేనే బాలీవుడ్ లో విజయం సాధ్యం అంటున్నారు సినీ విశ్లేషకులు.
సౌత్ సినిమా రంగంలో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న కథానాయికలు బాలీవుడ్ వైపు చూస్తున్నారు. సాయి పల్లవి, పూజా హెగ్డే, కీర్తి సురేష్ నుంచి శ్రీలీల వరకు అందరి ఆశలు నార్త్ సినిమా మార్కెట్ పైనే ఉన్నాయి. అయితే అక్కడ పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. భారీ హైప్ తో ఎంట్రీ ఇచ్చినా, విజయం మాత్రం అందని ద్రాక్షలా మిగిలిపోతోంది. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఏక్ దిన్ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టారు. ఆమీర్ తనయుడి సినిమాలో నటించడం, ఆమీర్ ఖాన్ స్వయంగా సాయి పల్లవిని బెస్ట్ హీరోయిన్ అని పొగడటంతో మంచి బజ్ ఏర్పడింది. కానీ సినిమా విడుదలయ్యాక ఆ స్థాయి వసూళ్లు సాధించలేకపోయింది. సౌత్ లో పాన్ ఇండియా బ్యూటీగా పేరుపొందిన పూజా హెగ్డేకు కూడా నార్త్ సినిమా అంతగా కలిసి రాలేదు. అక్కడ టాప్ హీరోలతో కలిసి నటించినా విజయం దక్కలేదు.
మరిన్ని వీడియోల కోసం :
వైరల్ అవుతున్న సారా అర్జున్ లేటెస్ట్ ఫోటో షూట్
టాలీవుడ్ లో మళ్లీ మొదలైన థియేటర్ల వివాదం
ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా దేవర సీక్వెల్
ముంచేస్తున్న ఫ్లాప్స్.. రావట్లేదు ఆఫర్స్
కాల్ లిఫ్ట్ చేయలేదని మహిళను వేధించిన డెలివరీ బాయ్!
కూలీని వరించిన అదృష్టం.. గనిలో దొరికిన రూ.40 లక్షల విలువైన వజ్రం
స్టోర్ రూంలో వింత శబ్దాలు వెళ్లి చూసిన ఇంటి యజమాని గుండె గుభేల్!
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
వామ్మో.. తుని రైల్వే స్టేషన్లో పాముల కలకలం..ఇదిగో వీడియో
మీ జీతం వారంలోపే అయిపోతోందా? వృథా ఖర్చు ఎక్కడ అవుతోందో తెలుసా
ఈ పనిమనిషి రెజ్యూమే చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
కూలీని వరించిన అదృష్టం.. గనిలో దొరికిన రూ.40 లక్షల విలువైన వజ్రం
స్టోర్ రూంలో వింత శబ్దాలు వెళ్లి చూసిన ఇంటి యజమాని గుండె గుభేల్!
హైదరాబాద్ - బెంగళూరు బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ పనులు షురూ!
గుండెను పిండేసే ఘటన పొలం దున్నేందుకు కాడెద్దుగా మారిన యువకుడు

