AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiru 153: చిరు సినిమాలో సపోర్టింగ్‌ రోల్‌కు ఓకే చెప్పిన నయన్.. ఫిలిం సర్కిల్స్‌లో హాట్, హాట్ డిస్కషన్

సౌత్ ఇండస్ట్రీలో నెంబర్ వన్‌ హీరోయిన్ ఎవరు అంటే టక్కున గుర్తొచ్చే పేరు నయనతార. గ్లామర్ హీరోయిన్‌ రోల్స్‌ తో పాటు విమెన్‌ సెంట్రిక్‌ సినిమాలు కూడా చేస్తూ లేడీ సూపర్‌ స్టార్...

Chiru 153: చిరు సినిమాలో సపోర్టింగ్‌ రోల్‌కు ఓకే చెప్పిన నయన్.. ఫిలిం సర్కిల్స్‌లో హాట్, హాట్ డిస్కషన్
Ram Naramaneni
|

Updated on: Jan 18, 2021 | 6:48 PM

Share

Chiru 153:  సౌత్ ఇండస్ట్రీలో నెంబర్ వన్‌ హీరోయిన్ ఎవరు అంటే టక్కున గుర్తొచ్చే పేరు నయనతార. గ్లామర్ హీరోయిన్‌ రోల్స్‌ తో పాటు విమెన్‌ సెంట్రిక్‌ సినిమాలు కూడా చేస్తూ లేడీ సూపర్‌ స్టార్ అన్న ట్యాగ్‌ను ఫిక్స్ చేసుకున్నారు నయన్‌. అలాంటి నయన్ ఇప్పుడు ఓ సపోర్టింగ్‌ రోల్‌కు ఓకే చెప్పారట.

అవును‌ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న లూసీఫర్‌ రీమేక్‌లో సిస్టర్‌ రోల్‌కు నయన్‌ ఓకే చెప్పారన్నది ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తున్న మాట. కమర్షియల్ సినిమాలో కూడా క్యారెక్టర్‌కు ఇంపార్టెన్స్‌ లేకపోతే ఓకే చెప్పని నయన్‌.. చిరు సినిమాలో మాత్రం సపోర్టింగ్‌ రోల్ ఎలా ఒప్పుకున్నారు. ఈ విషయంలోనే ఆలోచనలో పడ్డారు నయన్‌ ఫ్యాన్స్‌.

హీరోయిన్‌గా టాప్ చైర్‌లో ఉన్న నయన్‌.. సడన్‌గా సపోర్టింగ్ రోల్‌ చేస్తే ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే చిరు ఇమేజ్‌ను మ్యాచ్‌ చేసే రేంజ్‌లో సిస్టర్ క్యారెక్టర్‌ ఉండాలి కాబట్టి నయన్‌ బెస్ట్ ఛాయిస్‌ అన్నది మరికొంతమంది ఆలోచన. మరి ఈ రెండు వర్షన్‌లలో మూవీ టీం దేనికి ఫిక్స్ అవుతారు. సిస్టర్‌ రోల్‌కు నిజంగానే నయన్‌ ఓకే చెప్పారా..? లెట్స్ వెయిట్ అండ్‌ సీ.

Aslo Read:

Shruti Haasan: సంచలన పాత్రకు ఓకే చెప్పిన శ్రుతి హాసన్.. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఛాలెంజింగ్ రోల్స్

Arnab Chats Leaked: ఆన్‌లైన్‌లో సంచలనం సృష్టిస్తున్న అర్నబ్ చాట్స్..కంగనా, హృతిక్ రిలేషన్‌పై సంచలన వ్యాఖ్యలు