AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లోకి ఆ ఇద్దరు గ్లామర్ బ్యూటీలు..ఆడియన్స్‌కు పండగే

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం పదిమంది ఉన్నారు. ఈ వారం హౌస్ నుంచి ఒకరు ఎలిమినేట్ కానున్నారు. దాంతో పాటు ఈవారం ఊహించని ట్విస్ట్ లు కూడా ఉండనున్నాయని తెలుస్తోంది. ఇక ఈవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది శుభ శ్రీ అని తెలుస్తోంది. అలాగే గౌతమ్ ను సీక్రెట్ రూమ్ లో ఉంచే అవకాశం ఉందని టాక్. ఇదిలా ఉంటే ఈ వారం హౌస్ లోకి మరికొంతమందిని పంపించబోతున్నారు.

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లోకి ఆ ఇద్దరు గ్లామర్ బ్యూటీలు..ఆడియన్స్‌కు పండగే
Bigg Boss 7
Rajeev Rayala
|

Updated on: Oct 08, 2023 | 3:10 PM

Share

బిగ్ బాస్ సీజన్ 7 అసలు సిసలు ట్విస్ట్ మొదలు కానుంది. ఇప్పటివరకు 14 మందిని హౌస్ లోకి పంపించి ఆతర్వాత నలుగురిని ఎలిమినేట్ చేసి హౌస్ నుంచి బయటకు  పంపించేశారు. ఇక ఇప్పుడు మరొకరు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు రానున్నారు. అయితే బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం పదిమంది ఉన్నారు. ఈ వారం హౌస్ నుంచి ఒకరు ఎలిమినేట్ కానున్నారు. దాంతో పాటు ఈవారం ఊహించని ట్విస్ట్ లు కూడా ఉండనున్నాయని తెలుస్తోంది. ఇక ఈవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది శుభ శ్రీ అని తెలుస్తోంది. అలాగే గౌతమ్ ను సీక్రెట్ రూమ్ లో ఉంచే అవకాశం ఉందని టాక్. ఇదిలా ఉంటే ఈ వారం హౌస్ లోకి మరికొంతమందిని పంపించబోతున్నారు.

మరో ఆరుగురు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లనున్నారని తెలుస్తోంది. అర్జున్ అంబటి, పూజా మూర్తి, సింగర్ భోలే షావలి, యూట్యూబర్ నయని పావని, హాట్ హీరోయిన్ అశ్విని వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న గ్లామర్ డాల్ రతిక ఎలిమినేట్ అవ్వడంతో ఆమె స్థానంలో ఎవరు వస్తారా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అనుకున్నట్టే ఇప్పుడు ఇద్దరు హాట్ బ్యూటీలు సందడి చేయనున్నారు.

హాట్ హీరోయిన్ అశ్విని బిగ్ బాస్ హౌస్ లో తన గ్లామర్ తో కట్టిపడేయడం పక్కాగా కనిపిస్తుంది. గేమ్ ఆడుతూనే తన అందంతో ప్రేక్షకులను తన వైపు తిప్పుకుంటుందని అంటున్నారు. అలాగే  యూట్యూబర్ నయని పావనికి కూడా బయట బాగానే ఫాలోవర్స్ ఉన్నారు. ఈ బ్యూటీ హీరోయిన్ గా మారాలని గట్టిగానే ప్రయత్నిస్తుంది. సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ తన ఫ్యాన్స్ ను అలరిస్తూ ఉంది. ఇన్ స్టా రీల్స్ చేస్తూ తన టాలెంట్ ను చూపిస్తుంది ఈ చిన్నది. ఈ ఇద్దరు గ్లామర్ బ్యూటీలు బిగ్ బాస్ హౌస్ కు మరింత కలర్ తీసుకురావడం ఖాయంగా కనిపిస్తుంది. మరి నయని పావని, అశ్విని ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.

నాయన పావని ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

‏మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
కోరిన కోర్కెలు తీర్చే సప్త శనివారాల వ్రతం: వెంకటేశ్వర స్వామి..
కోరిన కోర్కెలు తీర్చే సప్త శనివారాల వ్రతం: వెంకటేశ్వర స్వామి..
భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?
భర్త, పిల్లలు లేని మహిళ ఆస్తి ఎవరికి చెందుతుంది?
పెళ్లైందని చెప్పడంతో ఆఫర్ మిస్ అయ్యింది.. కట్ చేస్తే.. ఇప్పుడు ..
పెళ్లైందని చెప్పడంతో ఆఫర్ మిస్ అయ్యింది.. కట్ చేస్తే.. ఇప్పుడు ..
రికార్డు సృష్టించిన నిమ్స్.. 2 వేల కిడ్నీ మార్పిడులతో సంచలనం!
రికార్డు సృష్టించిన నిమ్స్.. 2 వేల కిడ్నీ మార్పిడులతో సంచలనం!
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
చెలరేగిన హైదరాబాద్ బ్యాటర్స్.. బెంగుళూరు ముందు భారీ టార్గెట్
మండుతున్న ఎండలు.. ఏపీలో కూల్ డ్రింక్ కాదు, బీర్‌కే భారీ క్రేజ్!
మండుతున్న ఎండలు.. ఏపీలో కూల్ డ్రింక్ కాదు, బీర్‌కే భారీ క్రేజ్!
అతడు నా కలను మోసం చేశాడు.. నాకు వెన్నుపోటు పొడిచాడు..
అతడు నా కలను మోసం చేశాడు.. నాకు వెన్నుపోటు పొడిచాడు..
రూ.81,590 కోట్లతో బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు బూస్టర్‌ డోస్‌!
రూ.81,590 కోట్లతో బ్యాంకింగ్‌ సిస్టమ్‌కు బూస్టర్‌ డోస్‌!
హైదరాబాద్‌‌లో టెస్లా..! మంత్రి శ్రీధర్ బాబుతో కీలక భేటీ..
హైదరాబాద్‌‌లో టెస్లా..! మంత్రి శ్రీధర్ బాబుతో కీలక భేటీ..