Leo: తమిళ్ లో రికార్డులు సృష్టిస్తున్న లియో ట్రైలర్
విజయ్ దశపతి.. తమిళ్లో సూపర్ స్టార్ తర్వాత సూపర్ స్టార్ అంతటి హీరో..! లోకేష్ కనగరాజ్ టాలీవుడ్‌లో మోస్ట్ ట్యాలెంటెడ్ యంగ్ డైరెక్టర్..! అలాంటి వీరిద్దరూ కలిసి మాస్టర్ తర్వాత మరో సారి పెయిరప్ అవ్వడమే సెన్సేషన్! ఆ సెన్సేషనే.. ఆ తరువాత మారిపోయింది.. దళపతి ఫ్యాన్స్ కా సెలబ్రేషన్. ఇప్పుడా సెలబ్రేషనే.. తాజాగా రిలీజ్ అయిన లియో ట్రైలర్‌తో... దళపతి ఫ్యాన్స్‌లో పీక్ స్టేజ్‌లోకి వెళ్లిపోయింది. దీంతో ఈ ఫిల్మ్ ట్రైలర్ రికార్డులను బద్దలు కొట్టడం..
విజయ్ దశపతి.. తమిళ్లో సూపర్ స్టార్ తర్వాత సూపర్ స్టార్ అంతటి హీరో..! లోకేష్ కనగరాజ్ టాలీవుడ్‌లో మోస్ట్ ట్యాలెంటెడ్ యంగ్ డైరెక్టర్..! అలాంటి వీరిద్దరూ కలిసి మాస్టర్ తర్వాత మరో సారి పెయిరప్ అవ్వడమే సెన్సేషన్! ఆ సెన్సేషనే.. ఆ తరువాత మారిపోయింది.. దళపతి ఫ్యాన్స్ కా సెలబ్రేషన్. ఇప్పుడా సెలబ్రేషనే.. తాజాగా రిలీజ్ అయిన లియో ట్రైలర్‌తో… దళపతి ఫ్యాన్స్‌లో పీక్ స్టేజ్‌లోకి వెళ్లిపోయింది. దీంతో ఈ ఫిల్మ్ ట్రైలర్ రికార్డులను బద్దలు కొట్టడం.. యూట్యూబ్‌ను షేక్ చేయడం… చాలా చిన్న విషయంగా మారిపోయింది. ఎస్ ! ఆఫ్టర్ విక్రమ్ ఇండస్ట్రీ హిట్.. లోకేష్ డైరెక్షన్లో విజయ్ దళపతి హీరోగా యాక్ట్ చేసిన ఫిల్మ్ లియో..! లోకి యూనివర్స్‌లో భాగంగా… తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియన్ లాంగ్వేజెస్‌లో… త్రూ అవుట్ వరల్డ్ అక్టోబర్ 19న రిలీజ్‌కు రెడీ అవనుంది. ఇక ఈ క్రమంలోనే.. రిలీజ్‌కు ఇంకా చాలా టైం ఉండగానే.. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది.
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్‌లైన్.. మీ పాన్‌కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్‌లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో

