AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పాల పొంగళ్ళు ఇలా చేసి నైవేద్యంగా పెట్టండి..

ప్రతి శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి పూజలు చేస్తుంటాము ఇది వెనుకటి నుంచి వస్తున్న ఆచారం నేటికీ ఎంతో మంది ఆ రోజున బాలాజీ టెంపుల్ కి వెళ్ళి నైవేద్యం పెట్టి కోరికలు కోరుకుంటారు. ఆయనకు ఎంతో ఇష్టమైన పాల పొంగళ్ళు ఇలా చేసి నైవేద్యంగా పెట్టండి. దీనిని ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: May 22, 2026 | 9:10 PM

Share

1 / 5
పాల పొంగళ్ళు రెసిపీకి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు బియ్యం, నాలుగు కప్పుల పాలు,  రెండు కప్పులు నీరు , ఒక కప్పు బెల్లం , మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యి , ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి , 10 బాదం పప్పులు, 10 జీడీ పప్పులు,  10 కిస్మిస్ లు, ఇంకా టేస్ట్ కోసం పచ్చి కర్పూరం  కొద్దిగా వేసుకోవాలి. ఈ నైవేద్యాన్ని సరైన కొలతలతో చేయాలి.

2 / 5
పాల పొంగళ్ళు రెసిపీకి తయారీ విధానం: మీరు ముందుగా బియ్యాన్ని తీసుకుని వాటిని కనీసం నాలుగు సార్లు బాగా  కడిగి 15  నిమిషాలు పాటు నానబెట్టాలి. ఇప్పుడు ఇంకోదానిలో ఒక గిన్నెలో  పాలు, ఒక గ్లాస్  నీరు వేసి బాగా మరిగించాలి. అయితే, పాలను బాగా మరిగించాలి. అప్పుడే బియ్యం కూడా ఉడుకుతాయి. ఇది అస్సలు మర్చిపోకండి.

3 / 5
ఆ తరవాత ఇవి మరిగిన తర్వాత  దానిలో బియ్యం వేసి  ఉడికించాలి. ఇక బియ్యం  మెత్తగా ఉడికిన తర్వాత దానిలో బెల్లం వేసి కలపాలి. బెల్లం మొత్తం కరిగిపోయిన తరవాత దీన్లో  నెయ్యి కూడా వేయాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, అలాగే కొద్దిగా  పచ్చి కర్పూరం కూడా వేసి దీనిలో బాగా కలపాలి.

4 / 5
ఇప్పుడు మళ్ళీ ఇంకో చిన్న పాన్‌ తీసుకుని దానిలో రెండు టేబుల్ స్పూన్స్  నెయ్యి  చేసి అది బాగా వేడయ్యాక దానిలో నాలుగు  జీడిపప్పు, ఇంకా కిస్మిస్ కూడా వేసి బాగా  వేయించి పొంగల్లో కలపాలి. దీనిని  వేడివేడిగా సర్వ్ చేసి తింటే టేస్ట్ ఉంటుంది.  ఇలా చేసి స్వామి వారు వద్ద  నైవేద్యంగా పెట్టండి.

5 / 5
Follow Us
హైదరాబాద్‌‌లో టెస్లా..! మంత్రి శ్రీధర్ బాబుతో కీలక భేటీ..

శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పాల పొంగళ్ళు..

బల్లి కనిపిస్తే డబ్బు వర్షమా.. లేక దురదృష్టానికి సంకేతమా..?

సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్న నటి త్రిష హోమ్ టూర్!

రూపాయి పతనం.. మన విద్యార్థులపై పెను భారం!

ఒక్క సినిమాలోనే 30 లిప్ లాక్స్ సీన్స్.. ఇప్పుడు కనిపించకుండా..

మండే వేసవిలో కూల్ ట్రిప్.. హైదరాబాద్ నుంచి కశ్మీర్‌కు IRCTC సూపర్

శరీరాన్ని చిటికెలో చల్ల బరిచే ఈ ఐరన్ గారెలు ప్రతి ఒక్కరు తినాలి..

హెడ్‎ను క్లీన్ బౌల్డ్ చేసిన రసిఖ్.. కోహ్లీ అగ్రెసివ్ సెలబ్రేషన్స్

ఎమర్జెన్సీ ఫండ్‌ ఎలా క్రియేట్‌ చేసుకోవాలి?