AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vishnu Priya : పోలీస్ స్టేషన్‏కు విష్ణు ప్రియ.. ఆ యూట్యూబర్ పై కేసు.. కారణం ఇదే..

బుల్లితెరపై పోవే పోరా షో ద్వారా విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది విష్ణు ప్రియ. ఆ తర్వాత బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొన్న ఆమె... పృథ్వీతో స్నేహంతో మరింత పాపులర్ అయ్యింది. ప్రస్తుతం స్మాల్ స్క్రిన్ పై కొన్ని షోలకు యాంకరింగ్ చేస్తూ బిజీగా ఉంటుంది. తాజాగా ఈ అమ్మడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. అందుకు కారణం ఏంటో తెలుసుకుందామా.

Vishnu Priya : పోలీస్ స్టేషన్‏కు విష్ణు ప్రియ.. ఆ యూట్యూబర్ పై కేసు.. కారణం ఇదే..
Vishnu Priya
Rajitha Chanti
|

Updated on: May 22, 2026 | 7:59 PM

Share

యాంకర్ విష్ణు ప్రియ గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పోవే పోరా షో ద్వారా పాపులర్ అయిన ఈ అమ్మడు.. ఆ తర్వాత బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొంది. ఇప్పుడు తెలుగు స్మాల్ స్క్రీన్ పై పలు షోలకు యాంకరింగ్ చేస్తూ బిజీగా ఉంటుంది. ఇదిలా ఉంటే.. కొన్ని రోజులుగా విష్ణ ప్రియ పేరు వార్తలలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్ కారణంగా ఆమె పేరు నెట్టింట మారుమోగింది. సబ్‌స్క్రిప్షన్ పేరుతో ఆమె షేర్ చేసే ఫోటోస్ పై నెటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఆమె పేరు మరోసారి తెరపైకి వచ్చింది. అందుకు కారణం హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్‌కు ఆమె వెళ్లడమే. ఇందుకు ఓ కారణం సైతం ఉంది. తోటి యూట్యూబర్ పై మియా పూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది విష్ణు ప్రియ.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ వాన పాట వల్లే హీరోయిన్‏గా సినిమాలు చేయడం మానేశా.. అసలు విషయం చెప్పిన టాలీవుడ్ నటి.

ఓ యూట్యూబ్ ఛానల్ తనపై తప్పుడు ప్రచారం చేస్తుందని విష్ణుప్రియ మియాపుర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఇకపై తన గురించి ఏ యూట్యూబర్ అయిన కామెంట్స్ చేయడం.. లేదా తనను వేధించేలా వీడియోస్ చేస్తే ఇలాగే కేసులు నమోదవుతాయని విష్ణుప్రియ చెప్పుకొచ్చింది. విష్ణుప్రియ తన కెరీర్‌ను మోడల్‌గా ప్రారంభించి, ఆ తర్వాత వెండితెరపై చిన్న పాత్రలు పోషించారు. “మళ్ళీ మళ్ళీ రాని రోజు”, “చెక్‌మెట్” వంటి సినిమాల్లో నటించింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఆమె కంటెస్టెంట్‌గా పాల్గొని పాపులర్ అయ్యింది.

ఎక్కువ మంది చదివినవి : Gunashekar: ఆ హీరో చిన్నప్పుడు కూచిపూడి డ్యాన్స్ చేస్తే.. రవింద్రభారతిలో విజిల్స్ మారుమోగాయి.. డైరెక్టర్ గుణశేఖర్..

విష్ణుప్రియ వీడియో..

ఎక్కువ మంది చదివినవి :  Surya S/o Krishnan: హార్ట్ టచింగ్.. కుర్రాళ్ల మనసును కదిలించే సాంగ్.. ‘చంచల’ పాట వెనుక ఇంత స్టోరీ ఉందా..

Follow Us
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే