AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శరీరాన్ని చిటికెలో చల్ల బరిచే ఈ ఐరన్ గారెలు ప్రతి ఒక్కరు తినాలి.. రక్తహీనత సమస్య కూడా పరార్

South Indian garelu recipe : ఈ ఐరన్ గారెలు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా మంచిగా ఉంటాయి . ఇంకా దీనిలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీనిని తింటే శరీరానికి శక్తి వస్తుంది. పిల్లలకు కూడా ఆరోగ్యకరం. రక్తహీనత సమస్య కూడా తరిమికొడుతుంది.

Prasanna Yadla
|

Updated on: May 22, 2026 | 8:40 PM

Share

మునగాకు మినప గారెలు రెసిపీ కావాల్సిన పదార్థాలు: రెండు కప్పుల మినపప్పు, ఒక కప్పు మునగాకు,  ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, 
అర కప్పు పచ్చిమిర్చి ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం టేస్ట్ , ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర,  అర కప్పు కరివేపాకు ఆకులు,  రుచికి సరిపడా ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి . వీటిని సరైన కొలతలతో చేస్తే రుచి అదిరిపోతోంది.

మునగాకు మినప గారెలు రెసిపీ కావాల్సిన పదార్థాలు: రెండు కప్పుల మినపప్పు, ఒక కప్పు మునగాకు, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, అర కప్పు పచ్చిమిర్చి ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం టేస్ట్ , ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, అర కప్పు కరివేపాకు ఆకులు, రుచికి సరిపడా ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి . వీటిని సరైన కొలతలతో చేస్తే రుచి అదిరిపోతోంది.

1 / 5
మునగాకు మినప గారెలు రెసిపీ తయారీ విధానం: ముందుగా మినపప్పును తీసుకుని కనీసం  5 గంటలు బాగా నానబెట్టాలి. ఆ తర్వాత వీటిలో ఉన్న నీటిని మొత్తం వంపేసి ఇంకా దీనిలో కట్ చేసిన  పచ్చిమిర్చి, ఒక టేబుల్ అల్లం పేస్ట్  దీనిని  వేసి మెత్తగా బాగా  రుబ్బుకోవాలి. మరి జోరు జోరుగా వద్దు కొంచం గట్టిగా ఉండేలా చేసుకోండి.

2 / 5
తయారీ విధానం స్టెప్ 2 : ఆ ఈ పిండిలో తరిగిన మునగాకు ఆకులు, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు కరివేపాకు ఆకులు , ఇంకా దీనిలో ఉప్పు కూడా వేసి మిక్స్ అయ్యేలా  కలపాలి. ఆ తరవాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి, 
దానిలో ఆయిల్ వేసి దానిని బాగా  చేయాలి.

తయారీ విధానం స్టెప్ 2 : ఆ ఈ పిండిలో తరిగిన మునగాకు ఆకులు, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు కరివేపాకు ఆకులు , ఇంకా దీనిలో ఉప్పు కూడా వేసి మిక్స్ అయ్యేలా కలపాలి. ఆ తరవాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి, దానిలో ఆయిల్ వేసి దానిని బాగా చేయాలి.

3 / 5
ఆ తరవాత చేతికి కొంచం ఆయిల్ రాసుకుని గారెల మాదిరి కొద్దీ కొద్దిగా పిండిని తీసి మధ్యలో చిన్న రంధ్రం చేసి నూనెలో వేయాలి.
ఇవి ఒక వైపు బాగా కాలిన తరవాత ఇంకో వైపు కూడా గోల్డ్ కలర్లోకి మారే  వరకు బాగా  వేయించాలి. ఇంకా వేడివేడిగా కొబ్బరి చట్నీ కానీ ..  అల్లం చట్నీతో  కానీ దీనిని తింటే ఇంకాసూపర్ టేస్ట్‌గా వస్తుంది.

ఆ తరవాత చేతికి కొంచం ఆయిల్ రాసుకుని గారెల మాదిరి కొద్దీ కొద్దిగా పిండిని తీసి మధ్యలో చిన్న రంధ్రం చేసి నూనెలో వేయాలి. ఇవి ఒక వైపు బాగా కాలిన తరవాత ఇంకో వైపు కూడా గోల్డ్ కలర్లోకి మారే వరకు బాగా వేయించాలి. ఇంకా వేడివేడిగా కొబ్బరి చట్నీ కానీ .. అల్లం చట్నీతో కానీ దీనిని తింటే ఇంకాసూపర్ టేస్ట్‌గా వస్తుంది.

4 / 5
మునగాకు గారెల వలన లాభాలు ఇవే :  ఈ మునగాకులో ఐరన్, కాల్షియం, విటమిన్లు అధికంగా  ఉంటాయి. ఇవి ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా మంచిగా ఉంటాయి . ఇంకా దీనిలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీనిని తింటే శరీరానికి శక్తి వస్తుంది. పిల్లలకు కూడా  ఆరోగ్యకరం. రక్తహీనత సమస్య కూడా తరిమికొడుతుంది.

5 / 5
Follow Us
60 రోజులు ఏం తినదు.. రాచనాగు గురించి నమ్మలేని నిజాలు..
60 రోజులు ఏం తినదు.. రాచనాగు గురించి నమ్మలేని నిజాలు..
కరివేపాకు కోడి వేపుడు.. ఇలా చేస్తే రుచి జన్మలో మర్చిపోరు!
కరివేపాకు కోడి వేపుడు.. ఇలా చేస్తే రుచి జన్మలో మర్చిపోరు!
మరణాన్ని జయించిన 70 ఏళ్ల బామ్మ! 12 గంటల తర్వాత ఏం జరిగిందంటే?
మరణాన్ని జయించిన 70 ఏళ్ల బామ్మ! 12 గంటల తర్వాత ఏం జరిగిందంటే?
మైలురాయి + సెంచరీ = విజయం.. కోహ్లీకి సోదరి స్పెషల్ మెసేజ్..!
మైలురాయి + సెంచరీ = విజయం.. కోహ్లీకి సోదరి స్పెషల్ మెసేజ్..!
బాలయ్యలానే టాక్ షోతో దుమ్ములేపనున్న చిరంజీవి.?
బాలయ్యలానే టాక్ షోతో దుమ్ములేపనున్న చిరంజీవి.?
తిరుమలకు వెళ్తున్నారా..? అయితే, ఈ విషయం తప్పనిసరిగా తెలుసుకోండి..
తిరుమలకు వెళ్తున్నారా..? అయితే, ఈ విషయం తప్పనిసరిగా తెలుసుకోండి..
చనిపోయిన ప్రియుడు కలలోకి వచ్చి పిలుస్తున్నాడు.. యువతి దారుణ నిర్ణ
చనిపోయిన ప్రియుడు కలలోకి వచ్చి పిలుస్తున్నాడు.. యువతి దారుణ నిర్ణ
కుర్రాళ్ల గుండెల్లో గుచ్చుకున్న ప్రేమ పాట..
కుర్రాళ్ల గుండెల్లో గుచ్చుకున్న ప్రేమ పాట..
అయ్యో పాపం.. కరెంట్ షాక్‌తో ఆడ చిరుత మృతి! అసలేం జరిగిందంటే..
అయ్యో పాపం.. కరెంట్ షాక్‌తో ఆడ చిరుత మృతి! అసలేం జరిగిందంటే..
భారత్ ఖాతాలో మరో పతకం.. మహిళల ట్రాప్ షూటింగ్‌లో మెరిసిన త్రయం
భారత్ ఖాతాలో మరో పతకం.. మహిళల ట్రాప్ షూటింగ్‌లో మెరిసిన త్రయం