Nani: లక్కీ హీరో !! దిమ్మతిరిగే ఆఫర్ కొట్టేసిన నాని !!
తన నాచురల్ లుక్స్‌తో.. అంతకు మించిన నాచురల్ యాక్టింగ్‌తో.. దాన్ని ఎలివేట్ చేసే స్టోరీ సెలక్షన్‌తో.. టాలీవుడ్ హీరో.. టూ పాన్ ఇండియన్ హీరోగా పొజీషిన్ తీసుకున్న నాని... తాజాగా బంజర్ ఆఫర్ పట్టేశారు. మరే టాలీవుడ్ యంగ్ హీరోకు దక్కని అవకాశాన్ని కొట్టేశారు. ఎస్! ఎట్ ప్రజెంట్ డెబ్యూ డైరెక్టర్ శౌర్యువ్
తన నాచురల్ లుక్స్‌తో.. అంతకు మించిన నాచురల్ యాక్టింగ్‌తో.. దాన్ని ఎలివేట్ చేసే స్టోరీ సెలక్షన్‌తో.. టాలీవుడ్ హీరో.. టూ పాన్ ఇండియన్ హీరోగా పొజీషిన్ తీసుకున్న నాని… తాజాగా బంజర్ ఆఫర్ పట్టేశారు. మరే టాలీవుడ్ యంగ్ హీరోకు దక్కని అవకాశాన్ని కొట్టేశారు. ఎస్! ఎట్ ప్రజెంట్ డెబ్యూ డైరెక్టర్ శౌర్యువ్ డైరెక్షన్లో ‘హాయ్ నాన్న’ అనే పాన్ ఇండియన్ సినిమా చేస్తున్న నాని.. తాజాగా రజినీ కాంత్ సినిమాలో కీరోల్ దక్కించుకున్నారట. రజినీకాంత్ హీరోగా… టీజే జ్ఙానవేల్ డైరెక్షన్లో తెరెకెక్కబోయే మెసేజ్ ఓరియెంట్ మూవీలో.. నాని పార్ట్ కానున్నారట. సూపర్ స్టార్ ను తన యాక్టింగ్‌తో ఢీకొట్టనున్నారట. తన క్యారెక్టర్‌తో.. ఆ సినిమానే మలుపుతిప్పనున్నారట.
ఇక ఇదే న్యూస్ కోలీవుడ్‌లో ఇంట నుంచి లీకై అంతటా హాట్ టాపిక్‌గా మారింది. అటు తమిళ్ స్టేట్‌తో పాటు.. తెలుగు టూ స్టేట్స్ ఈ స్టార్ గురించే మాట్లాడుకునేలా చేసింది. దాంతో పాటే.. సోషల్ మీడియా కూడా.. ఈ న్యూస్ను కోడై కూస్తుంది. సూపర్ స్టార్తో స్క్రీన్ షేరింగ్ అంటే అంది మామూలు విషయం కాదని.. నాని లుక్కీ స్టార్ అనే కామెంట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
