సంక్రాంతికి విడుదలైన చిరంజీవి సినిమాలివే.. ఎన్ని సార్లు హిట్ కొట్టాడంటే?

Samatha

8 January 2026

సంక్రాంతి పండుగకు మన స్టార్ హీరోలు తమ అభిమానులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిపోయారు. మంచి కథలతో, తమ అభిమానులను మెప్పించేందుకు థియేటర్లో సందడి చేయడానికి వచ్చేస్తున్నారు.

సంక్రాంతికి స్టార్ హీరోస్

అయితే 2026లో వచ్చే సంక్రాంతి పండుగకు చాలా మంది స్టార్ హీరోలు, అలాగే కుర్ర హీరోలు సైతం పోటీ పడనున్నారు. మరి ఈ సంక్రాంతి పండుగ ఎవరికి విజయాన్ని ఇస్తుందో అంటే, వేయిట్ చేయాల్సిందే.

సంక్రాంతి పండుగ

ఇక ఈ పండుగ బరిలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమాతో అభిమానుల ముందుకు రానున్నాడు. అయితే ఈయన చాలా సినిమాలను సంక్రాంతి పండగకు విడుదల చేసి, బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు.

మన శివశంకర వర ప్రసాద్ గారు

ముఖ్యంగా 1980,90sలో చిరంజీవికి సంక్రాంతికి సినిమాలు విడుదల చేయడం ఒక సెంటిమెంట్ ఉండేదంట. తప్పకుండా ఆయన ఈ పండుగకు ఒక సినిమాతో తన అభిమానులను ఎంర్టైన్ చేసేవాడంట.

1980,90S

అయితే ఇప్పుడు మనం సంక్రాంతికి విడుదలైన చిరంజీవి సినిమాలు ఏవీ, అందులో ఎన్ని హిట్ అందుకున్నాయి? ఎన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయో తెలుసుకుందాం.

సంక్రాంతికి రిలీజైన సినిమాలు

చిరంజీవి సినిమాలో సూపర్ హిట్ మూవీస్‌లలో చట్టంతో పోరాటం మూవీ ఒకటి, ఈ సినిమా 1985లో సంక్రాంతి పండగకు రిలీజై మంచి హిట్ అందుకుంది.

చట్టంతో పోరాటం

అలాగే 1987లో దొంగ మొగుడు, 1988లో మంచు దొంగ, 1989లో అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అలాగే 1997లో హిట్లర్ అభిమానుల నుంచి సూపర్ హిట్ అందుకున్నాయి.

హిట్ సినిమాలు

ఇవే కాకుండా 1999లో స్నేహం కోసం, 2000లో అన్నయ్య, 2001లో మృగరాజు, 2004లో అంజి, 2017లో ఖైదీ నెం 150, 2023లో వాల్తేరు వీరయ్య, 2026లో చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు అనే మూవీతో రానున్నారు.

హిట్ సినిమాలు