Samantha: సినిమాలకు బ్రేక్ తీసుకుని.. ఈ ఆట పాటేంటి తల్లి

Samantha: సినిమాలకు బ్రేక్ తీసుకుని.. ఈ ఆట పాటేంటి తల్లి

Phani CH

|

Updated on: Jul 29, 2023 | 9:57 AM

సమంత సినిమాలకు బ్రేక్ తీసుకుందంటే.. ఆరోగ్యం బాలేదనే అనుకున్నారు అందరూ..! సదుర్గు ముంగిట మెడిటేషన్ చేస్తూ కనిపిస్తే.. తన స్ట్రెంత్‌ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారనే అనుకున్నారు ఇంకొందరు..! బాలీలో తిరుగూతే.. నేచర్‌ ఫోటోలు తన ఇన్‌స్టాలో పెడుతుంటే.. ప్లజెంట్ వెదర్‌లో..

సమంత సినిమాలకు బ్రేక్ తీసుకుందంటే.. ఆరోగ్యం బాలేదనే అనుకున్నారు అందరూ..! సదుర్గు ముంగిట మెడిటేషన్ చేస్తూ కనిపిస్తే.. తన స్ట్రెంత్‌ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారనే అనుకున్నారు ఇంకొందరు..! బాలీలో తిరుగూతే.. నేచర్‌ ఫోటోలు తన ఇన్‌స్టాలో పెడుతుంటే.. ప్లజెంట్ వెదర్‌లో.. ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటున్నారనే అనుకున్నారు మరికొందరు. అలా తనకున్న అనారోగ్య సమస్యను జయించి.. మళ్లీ మునుపటి సమంతలా మన ముందుకు వస్తారనే థింక్ చేశారు ఇంకొందరు. కానీ తాజాగా సమంత డ్యాన్స్ చేసిన వీడియోను చూసి అందరూ ఒక్క సారిగా షాక్‌ అవుతున్నారు. షాక్ అవ్వడమే కాదు.. సామ్ ఎంజాయ్‌ చేస్తూ.. డ్యాన్స్‌ చేయడాన్ని చూసిన ప్రతీ ఒక్కరూ ఎంజాయ్‌ చేస్తూనే.. అదేదో.. ఇక్కడికే వచ్చి సినిమాల్లో చేయొచ్చు కదాని కామెంట్ చేస్తున్నారు. సినిమాలకు బ్రేక్ తీసుకుని.. అక్కడెక్కడో అడవిలో.. ఆ ఆట పాటేంటి తల్లీ అని ఫన్నీ మీమ్స్‌ చేస్తున్నారు. అంతేకాదు.. సమంత డ్యాన్స్‌ను నెట్టింట తెగ వైరల్ అయ్యేలా కూడా చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Bro Movie Review: బ్రో మూవీ హిట్టా ?? ఫట్టా ?? అని తెలుసుకోవాలని ఉందా.. అయితే ఈ వీడియో చూసేయండి

Akira Nandan: ఫ్యాన్స్ ధాటికి.. థియేటర్లో తలపట్టుకున్న అఖీరా

Bro: అది థియేటరా జాతరా.. మీరెక్కడ దొరికార్రా..

Digital TOP 9 NEWS: ఈడీపై ‘సుప్రీం’కు కవిత | రేవంత్‌కు హైకోర్టు దన్ను

TOP 9 ET News: మొదటి రోజే 20 కోట్లు.. బ్రో బ్లాక్ బాస్టర్ హిట్ | నాన్న మూవీకి వచ్చి పరేషానైన అకీరా