Bro Movie Review: బ్రో మూవీ హిట్టా ?? ఫట్టా ?? అని తెలుసుకోవాలని ఉందా.. అయితే ఈ వీడియో చూసేయండి
అటు రాజకీయాలను రఫ్పాడిస్తూనే.. సిల్వర్ స్క్రీన్ పై బ్రోగా.. ఆధునిక్ రూప్‌లో ఉన్న గాడ్.. తన మేనల్లుడు తేజుతో కలిసి మన ముందుకు వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ థియేరట్లను షేక్ చేస్తున్నారు. సముద్ర ఖని డైరెక్షన్లో.. త్రివిక్రమ్ డైలాగ్స్ తో ఆలోవర్ వరల్డ్ రీసౌండ్ చేస్తున్నారు.
అటు రాజకీయాలను రఫ్పాడిస్తూనే.. సిల్వర్ స్క్రీన్ పై బ్రోగా.. ఆధునిక్ రూప్‌లో ఉన్న గాడ్.. తన మేనల్లుడు తేజుతో కలిసి మన ముందుకు వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ థియేరట్లను షేక్ చేస్తున్నారు. సముద్ర ఖని డైరెక్షన్లో.. త్రివిక్రమ్ డైలాగ్స్ తో ఆలోవర్ వరల్డ్ రీసౌండ్ చేస్తున్నారు. మరి అందరూ అంటున్నట్టే.. బ్రో సినిమా నిజంగా బాగుందా..! వింటేజ్ పవన్‌ను గుర్తు చేసేలానే ఉందా..? టోటల్‌గా ఈ సినిమా టాక్ ఏంటి? తెలుసుకోవాలంటే..ఈ రివ్యూ చూసేయండి. మార్కండేయులు అలియాస్ సాయి ధరమ్ తేజ్ ఓ టెక్స్ టైల్ కంపెనీలో జాబ్ చేస్తుంటారు. చిన్న తనంలోనే తన తండ్రి చనిపోవడంతో… కుంటుంబ భారమంతా తనే మోస్తుంటారు. తన అమ్మ అలియాస్ రోహిణిని, చెల్లెల్లు అలియాస్ ప్రియా ప్రకాశ్ వారియర్‌ను తనే బాధ్యతగా చూసుకుంటాడు. తన చెల్లి బాధ్యత తీరాకే.. తనను ప్రేమిస్తున్న అమ్మాయి రమ్య అలియాస్ కేతికను.. పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ అవుదామని అనుకుంటాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Akira Nandan: ఫ్యాన్స్ ధాటికి.. థియేటర్లో తలపట్టుకున్న అఖీరా
Bro: అది థియేటరా జాతరా.. మీరెక్కడ దొరికార్రా..
Digital TOP 9 NEWS: ఈడీపై ‘సుప్రీం’కు కవిత | రేవంత్‌కు హైకోర్టు దన్ను
TOP 9 ET News: మొదటి రోజే 20 కోట్లు.. బ్రో బ్లాక్ బాస్టర్ హిట్ | నాన్న మూవీకి వచ్చి పరేషానైన అకీరా
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

