TOP 9 ET News: మొదటి రోజే 20 కోట్లు.. బ్రో బ్లాక్ బాస్టర్ హిట్ | నాన్న మూవీకి వచ్చి పరేషానైన అకీరా
పవన్ మోస్ట్ అవేటెడ్ మూవీగా తాజాగా రిలీజ్ అయిన బ్రో మూవీ దిమ్మతిరిగే రెస్పాన్స్ రాబట్టుకుంటుంది. తెలుగు టూ స్టేట్స్తో పాటు.. ఓవర్ సీస్‌లో కూడా కలెక్షన్ల వరద పారిస్తోంది. ఇక ఇప్పటికే ప్రీ రిలజ్ బిజినెస్‌తోనే దాదాపు 97 కోట్లు వచ్చేలా చేస్తున్న ఈ మూవీ.. డే 1 దాదాపు వరల్డ్ వైడ్ దాదాపు 20 క్రోర్ గ్రాస్ వసూలు
పవన్ మోస్ట్ అవేటెడ్ మూవీగా తాజాగా రిలీజ్ అయిన బ్రో మూవీ దిమ్మతిరిగే రెస్పాన్స్ రాబట్టుకుంటుంది. తెలుగు టూ స్టేట్స్తో పాటు.. ఓవర్ సీస్‌లో కూడా కలెక్షన్ల వరద పారిస్తోంది. ఇక ఇప్పటికే ప్రీ రిలజ్ బిజినెస్‌తోనే దాదాపు 97 కోట్లు వచ్చేలా చేస్తున్న ఈ మూవీ.. డే 1 దాదాపు వరల్డ్ వైడ్ దాదాపు 20 క్రోర్ గ్రాస్ వసూలు చేసినట్టు ఇండస్ట్రీ నుంచి ఓ టాక్ బయటికి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. బయటకానీ.. మీడియాకు కానీ.. అంత పెద్దగా.. ఎప్పుడూ కనిపించని అఖీరా.. తన తండ్రి సినిమా చూసేందుకు బయటికి వచ్చారు. తన ఫ్రెండ్స్ తో కలిసి తన తండ్రి మేనియాను విట్ నెస్ చేసేందుకు ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్ ముందు ప్రత్యక్షమయ్యారు. హాల్‌లో కూర్చుని బ్రో సినిమా చూశారు. కానీ.. సినమా చూడడం పక్కకు పెడితే.. కాస్త ఇబ్బంది ఫీలయ్యారు ఈ జూనియర్ పవర్ స్టార్. ఓ పక్క ఫ్యాన్స్ హంగామా.. మరో పక్క మీడియా.. వెరసి చేసేదేంలేక తలపట్టుకున్నారు అఖీరా..!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తాగుబోతంటూ.. ప్రభాస్‌ను అవమానించిన బాలీవుడ్ డైరెక్టర్
Bro: రిలీజ్‌కు ముందే 97.50కోట్లు !! అది బ్రో రేంజ్ !!
ఇదేం తలనొప్పి.. రెచ్చిపోతున్న పవర్ స్టార్ ఫ్యాన్స్
కలిసి వస్తున్నారు.. ఇక ఫ్యాన్స్‌కు పండగే పండుగా…
Pawan Kalyan: ఆ ధోరణి మార్చుకోండి.. తమిళుల రూల్స్ పై పవన్ రియాక్షన్
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

