Pawan Kalyan: ఆ ధోరణి మార్చుకోండి.. తమిళుల రూల్స్ పై పవన్ రియాక్షన్
తమిళ్ సినిమాల్లో తమిళులను మాత్రమే తీసుకోవాలంటూ.. ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా తీసుకొస్తున్న నయా రూల్ పై తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రియాక్టయ్యారు. మన పరిశ్రమలో మనవాళ్లే చేయాలనే ధోరణి నుంచి తమిళ ఇండస్ట్రీ పెద్దలు బయటికి రావాలని రెక్వెస్ట్ చేశారు.
తమిళ్ సినిమాల్లో తమిళులను మాత్రమే తీసుకోవాలంటూ.. ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా తీసుకొస్తున్న నయా రూల్ పై తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రియాక్టయ్యారు. మన పరిశ్రమలో మనవాళ్లే చేయాలనే ధోరణి నుంచి తమిళ ఇండస్ట్రీ పెద్దలు బయటికి రావాలని రెక్వెస్ట్ చేశారు. ఆ ధోరణి నుంచి బయటికి రాకపోతే.. పరిశ్రమ ఎదగదన్నారు. అన్ని భాషలు.. అందరి కలయిక ఉంటేనే అది సినిమాల అవుతుందంటూ చెప్పారు పవన్. ఇక ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అయిన కోలీవుడ్ ఇండస్ట్రీలో FEFSI- ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా తీసుకొచ్చిన కొన్ని రూల్స్ వివాదాస్పదంగా.. మారాయి. టోటల్ ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీనే షాకయ్యేలా చేశాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pawan Kalyan: పవన్ కటౌట్ చూసి అల్లకల్లోలం అవుతున్న జనం
Mega Star Chiranjeevi: ఆ వార్త ఫేక్ న్యూస్ నమ్మకండి !!
TOP 9 ET News: 1800 కోట్ల ఆస్తికి అధిపతి పవన్ భార్య | దిమ్మతిరిగేలా చేస్తున్న పవన్ OG లుక్
శృంగార సన్నివేశంలో భగవద్గీత.. హాలీవుడ్ సినిమాపై సీరియస్
దురదృష్టం అంటే ఇదే.. నోటిదాకా వచ్చి పక్కోడి పాలైంది..
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

