దురదృష్టం అంటే ఇదే.. నోటిదాకా వచ్చి పక్కోడి పాలైంది..
కథ నచ్చకో.. కాంబినేషన్ కుదరకో.. దర్శకుడి ప్రతిభ మీద డౌటుండో.. కొంత మంది హీరోలు తమ దగ్గరికి వచ్చిన సినిమాలను రిజెక్ట్ చేస్తుంటారు. మొఖం మీదే ఆ సినిమా చేయనంటూ చెబుతుంటారు. కానీ కట్ చేస్తే..ఆ హీరోలు రిజెక్ట్ చేసిన సినిమానే సూపర్ డూపర్ హిట్ అయితే.. ! ఏం చేస్తారు.
కథ నచ్చకో.. కాంబినేషన్ కుదరకో.. దర్శకుడి ప్రతిభ మీద డౌటుండో.. కొంత మంది హీరోలు తమ దగ్గరికి వచ్చిన సినిమాలను రిజెక్ట్ చేస్తుంటారు. మొఖం మీదే ఆ సినిమా చేయనంటూ చెబుతుంటారు. కానీ కట్ చేస్తే..ఆ హీరోలు రిజెక్ట్ చేసిన సినిమానే సూపర్ డూపర్ హిట్ అయితే.. ! ఏం చేస్తారు. నెట్టింట సెన్సేషనల్ అండ్ వైరల్ న్యూస్ అయి కూర్చుంటారు. ఇక తాజాగా యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా అలాగే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఇక అకార్డింగ్ టూ సోషల్ మీడియా బజ్… యంగ్ అండ్ డైనమిక్ హీరో విశ్వక్ సేన్ దగ్గరికే రీసెంట్ సెన్సేషన్ బేబీ మూవీ ఆఫర్ వచ్చిందట. డైరెక్టర్ సాయి రాజేష్ .. మొదట విశ్వక్ సేన్‌ను ఈసినిమాలో హీరోగా తీసుకోవాలని ఇనీషియల్ స్టేజ్‌లో అనుకున్నారట. కారణం ఏదో తెలీదు కానీ కథ వినకుండానే.. విశ్వక్ ఈ సినిమాను రిజెక్ట్ చేశారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Baby: అర్జున్ రెడ్డి రికార్డ్ బద్దల్.. దూసుకుపోతున్న బేబీ
Kanguva: రికార్డులు బద్దలు కొడుతున్న కంగు వీరుడు !!
సంస్కృత శ్లోకంతో.. నరనరాల్లో పాకుతున్న పవర్ స్టార్
Surya: ఏదో అనుకుంటే.. ఇలా అయిందేంటి ??
పవన్ మేనియాతో.. ఊగిపోతున్న అమెరికన్ స్టేట్స్
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

