పవన్ మేనియాతో.. ఊగిపోతున్న అమెరికన్ స్టేట్స్
ప్రపంచంలో ఏ మూలన చూసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక్కరైనా ఉంటారు. ఇదే అందరూ చెబుతుంటారు. మరి అలాంటి పవర్ స్టార్ కొత్త సినిమా రిలీజ్‌కు రెడీ అవుతుందంటే.. తన హార్డ్ కోర్ ఫ్యాన్స్ హంగామా చేయకుండా.. ఉంటారా? ఉండరు కదా..! అందుకే అమెరికాలోని.. డల్లాస్, Seattle,New Jersey,Philly సిటీస్‌లో
ప్రపంచంలో ఏ మూలన చూసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక్కరైనా ఉంటారు. ఇదే అందరూ చెబుతుంటారు. మరి అలాంటి పవర్ స్టార్ కొత్త సినిమా రిలీజ్‌కు రెడీ అవుతుందంటే.. తన హార్డ్ కోర్ ఫ్యాన్స్ హంగామా చేయకుండా.. ఉంటారా? ఉండరు కదా..! అందుకే అమెరికాలోని.. డల్లాస్, Seattle,New Jersey,Philly సిటీస్‌లో కొంత మంది పవర్ స్టార్ డివోటీస్.. ఓ క్రేజీ థింగ్ చేశారు. తమ దగ్గరున్న టెస్లా కార్లను… బ్రో టైటిల్ రిప్లెక్ట్ చేసేట్టుగా.. పార్క్ చేసి… హెడ్ లైట్స్‌తో.. టెయిల్ లైట్స్‌తో.. రిథమిక్ గా ఓ షో క్రియేట్ చేశారు. తమ దేవర.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు డెడికేట్ చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి.. ప్రతీ పవర్ స్టార్ ఫ్యాన్ ఫేస్‌లో.. ఆనందం విరబూసేలా చేశారు.
పనిలో పనిగా.. బ్రో సినిమాకు విపరీతంగా బజ్ కూడా క్రియేట్ అయ్యేలా చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Digital TOP 9 NEWS: తెలుగురాష్ట్రాలకు రెడ్ అలర్ట్ | బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు షాక్
ఎయిర్ ఇండియా అధికారి చెంప పగలగొట్టిన ప్రయాణికుడు !! ఎందుకంటే ??
రైతు ఇంట టమాటా సిరులు.. నెల రోజుల్లోనే కోటీశ్వరడైన రైతు
బైకు వేసుకొని పొలం వెళ్తున్నారా.. జాగ్రత్త..
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

