రైతు ఇంట టమాటా సిరులు.. నెల రోజుల్లోనే కోటీశ్వరడైన రైతు
దేశ వ్యాప్తంగా టమాటా ధరలు హడలెత్తిస్తున్న సంగతి తెలిసిందే. టమాటాను కొనలేక సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. ఐతే టమాటా రైతులు మాత్రం కనీవినీ ఎరుగని రీతిలో లాభాలు గడిస్తున్నారు. ఓ టమాటా రైతు కేవలం నెల రోజుల్లోనే కోటీశ్వరుడయ్యాడు. 20 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్న సదరు రైతు
దేశ వ్యాప్తంగా టమాటా ధరలు హడలెత్తిస్తున్న సంగతి తెలిసిందే. టమాటాను కొనలేక సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. ఐతే టమాటా రైతులు మాత్రం కనీవినీ ఎరుగని రీతిలో లాభాలు గడిస్తున్నారు. ఓ టమాటా రైతు కేవలం నెల రోజుల్లోనే కోటీశ్వరుడయ్యాడు. 20 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్న సదరు రైతు ఒక్క నెలలోనే కోట్ల ఆదాయం రావడంతో ఉబ్బితబ్బిబ్బై పోతున్నాడు. ముఖ్యంగా మహారాష్ట్ర కర్ణాటకలోని టమాటా రైతులు రెండు నెలల వ్యవధిలోనే ఊహించని విధంగా ఆదాయం గడించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బైకు వేసుకొని పొలం వెళ్తున్నారా.. జాగ్రత్త..
చెత్త ఏరుకునే మహిళకు సాయం చేస్తున్న శునకం.. కుక్క చేసిన పనికి నెటిజన్లు ఫిదా
ప్రాణం తీసిన పందెం !! అతిగా తినడం వల్లనే అంటున్న వైద్యులు !!
బాలుడి కడుపులో అయస్కాంతాలు.. ఏకంగా ??
కోటి రూపాయల ఎద్దు .. వరదల్లో చిక్కి విలవిల్లాడింది
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్‌కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

