బైకు వేసుకొని పొలం వెళ్తున్నారా.. జాగ్రత్త..
నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం ఆర్గుల్‌లో పాము కలకలం సృష్టించింది. ఓ రైతు బైక్‌లో పాము చొరబడి గంట పాటు టెన్షన్ పెట్టింది. అర్గుల్ గ్రామానికి చెందిన లింగన్న తన బైకు స్టార్ట్ కాకపోవడంతో మెకానిక్ వద్దకు తీసుకువెళ్ళాడు. ఆ బైకులో నాగుపాము కనిపించడంతో మెకానిక్‌తో పాటు రైతు
నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం ఆర్గుల్‌లో పాము కలకలం సృష్టించింది. ఓ రైతు బైక్‌లో పాము చొరబడి గంట పాటు టెన్షన్ పెట్టింది. అర్గుల్ గ్రామానికి చెందిన లింగన్న తన బైకు స్టార్ట్ కాకపోవడంతో మెకానిక్ వద్దకు తీసుకువెళ్ళాడు. ఆ బైకులో నాగుపాము కనిపించడంతో మెకానిక్‌తో పాటు రైతు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బైక్ స్టార్ట్ కావడంతో ఇంజిన్‌లో సమస్య ఉందేమోనని భాగాలను విప్పుతుండగా ఇంజిన్ లోపల చుట్టుకొని ఉన్న నాగుపాము కనిపించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చెత్త ఏరుకునే మహిళకు సాయం చేస్తున్న శునకం.. కుక్క చేసిన పనికి నెటిజన్లు ఫిదా
ప్రాణం తీసిన పందెం !! అతిగా తినడం వల్లనే అంటున్న వైద్యులు !!
బాలుడి కడుపులో అయస్కాంతాలు.. ఏకంగా ??
కోటి రూపాయల ఎద్దు .. వరదల్లో చిక్కి విలవిల్లాడింది
జాబ్ ఇంటర్వ్యూ కంటే టఫ్ .. అద్దె ఇంటికి ఇంటర్వ్యూ
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని
డ్యూటీలో ఉన్న కానిస్టుబుల్‌కి రాత్రి 11 గంటలకు ఫోన్.. కట్ చేస్తే
యజమాని మరణించడంతో శోకసంద్రంలో శునకం..
ఆంధ్రా భోజనం రుచికి.. జపాన్ అధికారులు ఫిదా

